యోగః (ఆత్మ తత్వావలోకనం, ద్వితీయ షట్కప్రతిపాద్యః భక్తి యోగః),
తాభ్యాం స్వధర్మ పరనిష్ఠయా
(షట్క ద్వయ ప్రతిపాద్య యోగద్వయాంగభూతయా స్వధర్మః, స్వధర్మః స్వస్య అవశ్యానుష్ఠే యో వర్ణాశ్రమధర్మః). అమానిత్వాదం భిత్వ మిత్యాదినా తృతీయ షట్కే ప్రతిపాద్యమానః అమానిత్వాది ధర్మః - తత్ర పరినిష్ఠా, పునస్తత్పరి త్యాగాభావ ధర్మః; అంతే నారాయణస్మృతిః భవతి ఇతి యత్ పుంసాం ఏతావాన్ పరో జన్మ లాభః కర్మ భూమౌ మనష్యాది శరీర పరిగ్రహస్య పరోలాభః పురుషార్థ ః నైతదపేక్షయా మ్రియమాణస్య అనుష్ఠేయాం తరమస్తి ఇతి భావః.
(సంఖ్యా అనగా దేహముకంటె వేరులక్షణములుగల ఆత్మయొక్క జ్ఞానము. దానిచేత తెలియ బడునది సాంఖ్యము, శ్రీమద్భగవద్గీతలోని మొదటి ఆరు అధ్యాయములలో చెప్పబడిన విషయము. యోగమనగా ఆత్మ తత్వము తెలియచేయునది - ఇది శ్రీమద్భగవద్గీతలోని 7 మొదలు 12 అధ్యాయములలోని శ్లోకము లలోచెప్పబడిన విషయము - భక్తియోగము - ఈ రెండు యోగముల నవలంభించుచు, స్వధర్మమునందు నిష్టకలిగియు అనగా, తాను తప్పక అవలంభించవలసిన వర్ణాశ్రమధర్మము నవలంభించుచు, మఱియు, శ్రీమద్బ్గవద్గీతలో 13 నుండి 18 వరకు గల శ్లోకములలో చెప్పబడిన ధర్మములను పాటించుచు, అనగా అమానిత్వము, అదంభిత్వముమొదలగు వాటిని పాటించుచు, శ్రీమన్నారాయణుని నిత్యము స్మరించుచు, వీటిని నిష్ఠగా ఎవడుచేయుచుండునో వానికి ఉత్కృష్టమైన జన్మ కలుగును - ఇదియే జన్మ సాఫల్యము - కర్మభూమియందు మానవుడుగా పుట్టుట పరమమైన లాభము, ఉత్కౄష్టమైన లాభము - “పురుష భవంబు నొందుట యపూర్వము జన్మములందు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 7 - 213)
- పరమపురుషార్థమును సాధించుకొనుట).
(సనక సనందాదులగు మునులు సత్వరజస్తమములను త్రుగుణములు లేనివారు, శుద్ధ సత్వగుణమే ప్రధానముగా గలవారు - అట్టియోగులు కూడా శ్రీమహావిష్ణునియొక్కగుణములగుఱించి చెప్పుకొనుచు వాటియందే రమింతురు. శాస్త్ర,ములో చెప్పబడిన సమస్త ధర్మములను అతిక్రమించినను భగవంతునియొక్క కల్యాణగుణములచేత ఆవేశించబడిన చిత్తముగలవారై, భగవంతుని కల్యాణగుణములరసమును ఆస్వాదనము చేయుటవలన కలిగిన పరమానందానుభవము చేతనే ఎల్లపుడు తృప్తిపొందినవారై సమస్త సుఖములను వదలి ప్రవర్తించుదురు. అందుచేత భగవంతుని భగవంతుని కల్యాణగుణానుభవమే పరమలాభము - జన్మ సాఫల్యము).
వలన, ధర్మనిష్ఠవలన నయిన,
అంత్యకాలమందు హరిచింత చేయుట
పుట్టువునకు ఫలము భూవరేంద్ర”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 1 - 5)
yōgaḥ (ātma tatvāvalōkanaṃ, dvitīya ṣaṭkapratipādyaḥ bhakti yōgaḥ),
tābhyāṃ svadharma paraniṣṭhayā
(ṣaṭka dvaya pratipādya yōgadvayāṃgabhūtayā svadharmaḥ, svadharmaḥ svasya avaśyānuṣṭhē yō varṇāśramadharmaḥ). amānitvādaṃ bhitva mityādinā tṛtīya ṣaṭkē pratipādyamānaḥ amānitvādi dharmaḥ - tatra pariniṣṭhā, punastatpari tyāgābhāva dharmaḥ; aṃtē nārāyaṇasmṛtiḥ bhavati iti yat puṃsāṃ ētāvān parō janma lābhaḥ karma bhūmau manaṣyādi śarīra parigrahasya parōlābhaḥ puruṣārtha ḥ naitadapēkṣayā mriyamāṇasya anuṣṭhēyāṃ taramasti iti bhāvaḥ.
(saṃkhyā anagā dēhamukaṃṭe vērulakṣaṇamulugala ātmayokka jñānamu. dānicēta teliya baḍunadi sāṃkhyamu, śrīmadbhagavadgītalōni modaṭi āru adhyāyamulalō ceppabaḍina viṣayamu. yōgamanagā ātma tatvamu teliyacēyunadi - idi śrīmadbhagavadgītalōni 7 modalu 12 adhyāyamulalōni ślōkamu lalōceppabaḍina viṣayamu - bhaktiyōgamu - ī reṃḍu yōgamula navalaṃbhiṃcucu, svadharmamunaṃdu niṣṭakaligiyu anagā, tānu tappaka avalaṃbhiṃcavalasina varṇāśramadharmamu navalaṃbhiṃcucu, maṟiyu, śrīmadbgavadgītalō 13 nuṃḍi 18 varaku gala ślōkamulalō ceppabaḍina dharmamulanu pāṭiṃcucu, anagā amānitvamu, adaṃbhitvamumodalagu vāṭini pāṭiṃcucu, śrīmannārāyaṇuni nityamu smariṃcucu, vīṭini niṣṭhagā evaḍucēyucuṃḍunō vāniki utkṛṣṭamaina janma kalugunu - idiyē janma sāphalyamu - karmabhūmiyaṃdu mānavuḍugā puṭṭuṭa paramamaina lābhamu, utkṝṣṭamaina lābhamu - “puruṣa bhavaṃbu noṃduṭa yapūrvamu janmamulaṃdu” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 7 - 213)
- paramapuruṣārthamunu sādhiṃcukonuṭa).
(sanaka sanaṃdādulagu munulu satvarajastamamulanu truguṇamulu lēnivāru, śuddha satvaguṇamē pradhānamugā galavāru - aṭṭiyōgulu kūḍā śrīmahāviṣṇuniyokkaguṇamulaguṟiṃci ceppukonucu vāṭiyaṃdē ramiṃturu. śāstra,mulō ceppabaḍina samasta dharmamulanu atikramiṃcinanu bhagavaṃtuniyokka kalyāṇaguṇamulacēta āvēśiṃcabaḍina cittamugalavārai, bhagavaṃtuni kalyāṇaguṇamularasamunu āsvādanamu cēyuṭavalana kaligina paramānaṃdānubhavamu cētanē ellapuḍu tṛptipoṃdinavārai samasta sukhamulanu vadali pravartiṃcuduru. aṃducēta bhagavaṃtuni bhagavaṃtuni kalyāṇaguṇānubhavamē paramalābhamu - janma sāphalyamu).
valana, dharmaniṣṭhavalana nayina,
aṃtyakālamaṃdu hariciṃta cēyuṭa
puṭṭuvunaku phalamu bhūvarēṃdra”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 1 - 5)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.