← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జీవబ్రహ్మైక్యము jīvabrahmaikyamu

Original — తెలుగు

జీవుని అజ్ఞానము మొదలగునవియున్నూ, బ్రహ్మయొక్క సర్వజ్ఞత్వము మొదలగునవియున్నూ లేనియడల ఇద్దరూ ఒకటే అను అబిప్రాయము.

Transliteration

jīvuni ajñānamu modalagunaviyunnū, brahmayokka sarvajñatvamu modalagunaviyunnū lēniyaḍala iddarū okaṭē anu abiprāyamu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.