← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జీవాత్మ పరమాత్మైక్యావస్థా jīvātma paramātmaikyāvasthā

Original — తెలుగు

తూలా విద్యోపోధికో జీవః మూలా విద్యోపాధి కః పరమాత్మా, తయోరౌపాధిక విశేషాం శాపాయాత్ ప్రత్యక్పరైక్యం యస్యా మాభాతి సేయం జీవాత్మా పరమాత్మైక్యావస్థా.

“జీవాత్మనో రనన్యత్వం మభేదేన ప్రశస్యతే |

నానాత్వం నింద్యతే యత్ర యచ్చ తదేదం హి సమంజసం ||“. (గౌడపాదకారికా - 13 -)

(జీవుడు తూలావిద్య ఉపాధిగాగలవాడు, మూలావిద్య ఉపాధిగా గలవాడు పరమాత్మ. ఈ రెండు ఉపాధులు తొలగిపోయినపుడు జీవుడు పరమాత్మ ఒకటే - ఏకమే).

Transliteration

tūlā vidyōpōdhikō jīvaḥ mūlā vidyōpādhi kaḥ paramātmā, tayōraupādhika viśēṣāṃ śāpāyāt pratyakparaikyaṃ yasyā mābhāti sēyaṃ jīvātmā paramātmaikyāvasthā.

“jīvātmanō rananyatvaṃ mabhēdēna praśasyatē |

nānātvaṃ niṃdyatē yatra yacca tadēdaṃ hi samaṃjasaṃ ||“. (gauḍapādakārikā - 13 -)

(jīvuḍu tūlāvidya upādhigāgalavāḍu, mūlāvidya upādhigā galavāḍu paramātma. ī reṃḍu upādhulu tolagipōyinapuḍu jīvuḍu paramātma okaṭē - ēkamē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.