“కేవలము తిండియే మానవును పరమావధి కాదు - అనిత్య వస్తువులను విడనాడుట, నిత్యవస్తువును పరిగ్రహించుట, ఆత్మ నన్వేషించుట, ఆత్మేతరమునందు విరక్తి గలిగియుండుట - ఈప్రకారమగు నైతికజీవితము నవలంభించుకొనుటయే మానవజన్మ సాఫల్యత”.
“kēvalamu tiṃḍiyē mānavunu paramāvadhi kādu - anitya vastuvulanu viḍanāḍuṭa, nityavastuvunu parigrahiṃcuṭa, ātma nanvēṣiṃcuṭa, ātmētaramunaṃdu virakti galigiyuṃḍuṭa - īprakāramagu naitikajīvitamu navalaṃbhiṃcukonuṭayē mānavajanma sāphalyata”.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.