(జ్ఞానమనగా శాస్త్రములో చెప్పబడిన విషయములగుఱించి కలిగిన పరిజ్ఞానము - విజ్ఞానమనగా శాస్త్రముద్వారా తెలిసిన విషయములను ఆ ప్రకారము అనుభవములో పెట్టుట).
(జ్ఞానమనగా జ్ఞప్తి - జ్ఞాపకముంచుకొనుట. విజ్ఞానమనగా విషయముల గుఱించి అయిన జ్ఞానము).
(జ్ఞానమనగా శాస్త్రములో చెప్పబడినది; విజ్ఞానమనగా అపరోక్షజ్ఞానము).
(jñānamanagā śāstramulō ceppabaḍina viṣayamulaguṟiṃci kaligina parijñānamu - vijñānamanagā śāstramudvārā telisina viṣayamulanu ā prakāramu anubhavamulō peṭṭuṭa).
(jñānamanagā jñapti - jñāpakamuṃcukonuṭa. vijñānamanagā viṣayamula guṟiṃci ayina jñānamu).
(jñānamanagā śāstramulō ceppabaḍinadi; vijñānamanagā aparōkṣajñānamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.