← Back to జ్ఞ · Booklets 11–20 (digitized file 2)

జ్ఞానాదేవతు కైవల్యం jñānādēvatu kaivalyaṃ

Original — తెలుగు
  1. “జ్ఞానా దేవతు కైవల్యం ప్రాప్యతే తేన ముచ్యతే”.

(కేవలుడగు పరమాత్మయొక్క భావము కైవల్యము - అనగా ప్రకృతితోగాని, మరియేవిధమైన ఉపాధితోగాని కలియని పరమాత్మ స్థితి. అట్లు అగుటయే కైవల్యము, అదియే ముక్తి. అట్టి కైవల్యము జ్ఞానము వలననే - బ్రహ్మజ్ఞానమువలననే కలుగును).

  1. “బ్రహ్మవిదాప్నోతి పరం” (తైత్తరీయోపనిషత్)

(బ్రహ్మను తెలుసుకొనినవాడు - బ్రహ్మజ్ఞానము కలవాడు - పరమపదమును పొందును - సాలోక్యముక్తి నొందును).

  1. “బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి”. (ముండకోపనిషత్)

(బ్రహ్మజ్ఞానము గలవాడు బ్రహ్మయే యగును - సారూప్య ముక్తినొందును).

  1. “తమేవ విదిత్వా తి మృత్యు మేతి నాన్యం పంథా విద్యతే అయనాయ” (శ్వేతాశ్వతరోపనిషత్)

(బ్రహ్మజ్ఞానము కలిగిన మృత్యువును దాటి పోవును. (జననమరణములు లేకుండుటయే మోక్షము). బ్రహ్మజ్ఞానము కలుగుట కంటె మోక్షమునకు మఱియొక మార్గము లేదు).

“తయేవం విద్వాన్ అమృత ఇహ భవతి, నాన్యః పంథా అయనాయ విద్యతే”. (మంత్ర పుష్పము)

  1. “వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాస యోగాద్య తయః శుద్ధ తత్వాః |

తే బ్రహ్మ లోకేతు పరాంతకాలే పరామృతాః పరిముచ్యంతి సర్వే ||“. (కైవల్యోపనిషత్)

(ఉపనిషత్తులవలన కలిగిన బ్రహ్మజ్ఞానము గలవారున్నూ, సన్యాసయోగము నవలంభించుటవలన చిత్తశుద్ధు గలవారున్నూ బ్రహ్మలోకమును పొంది బ్రహ్మ పరార్థకాలము ముగియువరకు ఉండి తరువాత బ్రహ్మతో కలిసి ముక్తులగుదురు).

  1. జ్ఞానమేవ మోక్షసాధనం, మిధ్యాజ్ఞాన నివృత్తే ర్జ్ఞానమాత్ర సాధ్యత్వాత్ -“తమేవం విదిత్వాతి మృత్యుమేతి నాన్యః పం థా విద్యతే అయనాయ”ఇతి శ్రుత్యా సాధనాం తర నిషేథాచ్చ. నను తత్ప్రాత్తిహేతుర్వి జ్ఞానం కర్మచోక్తం మహామునే“. ఇతి కర్మణో మోక్షసాధనత్వ స్మరణా జ్ఞాన కర్మణోః సముచ్చయః ఇతి చేన్న –

“నిత్య నైతి నైమిత్తికైరేవ కుర్వాణో దురిత క్షయం |

జ్ఞానం చ విమలినీ కుర్వన్నభ్యాసేన చ వాచ యేత్ ||”

అభ్యాసాచ్చ క్వచిత్ జ్ఞానాత్ కైవల్యం లభతే నర ||

ఇత్యాదినా కర్మణో జ్ఞానసాధ్యత్వ ప్రతిపాదనాత్ జ్ఞాన ద్వారైవ కర్మణో జ్ఞాన సాధ్యత్వ ప్రతిపాదనాత్. జ్ఞానద్వారైవ కర్మణో మోక్షసాధనత్వం, నసాక్షాత్. తస్మాత్ పదార్థం తత్వజ్ఞానస్య మోక్షః పరమప్రయోజనః“. (తర్క సంగ్రహ దీపికాయాం)

(జ్ఞానమే మోక్షసాధనము - ఎందుచేతననగా, మిథ్యాజ్ఞానముయొక్క నివృత్తి జ్ఞానమువలననే సాధ్యమగుచున్నదిగనుక -“ఆ పరమాత్మను ఈ ప్రకారముగా తెలుసుకొనిన - బ్రహ్మజ్ఞానము కలుగుటవలన - మృత్యువును తరించును - మోక్షము కొఱకు మరియొక సాధనము లేదని చెప్పుచున్నది. మోక్షప్రాప్తికి జ్ఞానము, కర్మ అని రెండునూ చెప్పబడియున్నవి - రెండునూ కలిసి మోక్షమునకు కారణములని చెప్పబడినవి. కాని -”నిత్య నైమిత్తిక కర్మలు చేయుటవలన పాపక్షయమై జ్ఞానమునభ్యసించుట వలన కైవల్యము లభించును” అని చెప్పుటవలన కర్మవలన జ్ఞానము సాధించవచ్చును, జ్ఞానముద్వారా మోక్షము లభించును. అందుచేత కర్మవలన మోక్షము సాధించవచ్చునని చెప్పుటలో అర్థమేమనగా కర్మవలన జ్ఞానము, జ్ఞానముద్వారా మోక్షము కలుగునని చెప్పుటయే - కర్మద్వారా సాక్షాత్ (నేరుగా) మోక్షము కలుగునని దాని తాతపర్యము కాదు. అందుచేత తత్వజ్ఞానము (ఆత్మతత్వజ్ఞానము) వలన పరమప్రయోజనము మోక్షము).

  1. “వేదాంతాచార్యః వేంకటాచార్యాభిదః స్వయం యజ్ఞాది కార్య కర్మణా మనుష్టాతా, తత ఏవచ యజ్ఞాది కర్మానుష్టానోత్తరమేవ జ్ఞానేన ముక్తిః ఇతి తత్సిద్ధాంతః. ఏ తస్మాదన్యస్మి శ్రీమచ్ఛంకరా చార్యాది మతేతు మోక్ష సాధనే కామ్యాది కర్మణాం నావశ్యకతా. కింతు శమదమాది సాధనసంపన్నతయా విధి వద్గురూప పత్తి పూర్వకాత్మ జ్ఞానే నవైముక్తిరతి”.

(వేదాంత గురువులైన వేంకటాచార్యులు స్వయముగా యజ్ఞము మొదలగు కర్మల ననుష్టించువాడైనను యజ్ఞము మొదలగు కర్మల ననుష్టించిన తర్వాతనే జ్ఞానముచేత ముక్తి అని సిద్ధాంతము చేసెను - శ్రీ శంకరాచార్యులువారి ప్రకారము కూడా మోక్షసాధనవిషయములో కామ్య కర్మలు మొదలగు కర్మ లు చేయవలసిన అవసరము లేదు, కాని శమము, దమము మొదలగు సాధన సంపత్తిచేత శాస్త్రము ప్రకారము గురువును ఆశ్రయించి అతని ద్వారా పొందిన ఆత్మజ్ఞానమువలననే ముక్తియని చెప్పబడినది).

  1. “న నిత్య ప్రాప్తోపి అజ్ఞానేనా వృతస్సన్నాభి వ్యజ్యతే. జ్ఞానాదజ్ఞాన నివృత్తౌ స్వయమేవా నిర్భవతి. తస్మాన్న కర్మణాం మోక్ష హేతుత్వం, కింతు సంశయ విపర్యాన రహిత నిష్ప్రపంచ బ్రహ్మత్వ సాక్షాత్కా ర రూప సమ్యక్ జ్ఞానేనైవావి ర్భావః.

“కర్మణై వహి సంసిద్ధమాస్థితా జనకాదయః |”

ఇత్యాది వాక్య పర్యాలోచన యా కర్మణామపి మోక్షహేతుత్వం సంభవతీతి. మోక్షస్య కర్మ సాధ్యత్వే స్వర్గాది వదనిత్య త్వా పాతాత్, న విజ్ఞానసముచ్చి తస్య, తస్య కార్య బ్రహ్మ ప్రాప్తి సాధనత్వాత్“. (సూత సంహితాయాం).

(పరమాత్మ ఎల్లపుడు ఉండువాడు, కనుపించువాడు అయినను అజ్ఞానముచేత కప్పబడియుండుటచేత కనబడడు - జ్ఞానముచేత అజ్ఞానము నివృత్తి అయిన స్వయముగానే కనబడును. అందుచేత కర్మలు మోక్షమునకు కారణముకాదు. కాని, సంశయరహితముగా ప్రపంచసంబంధములేని కేవలుడైన పరమాత్మసాక్షాత్కారము వలన కలుగు సమ్యక్ జ్ఞానము వలననే సాక్షాత్కారమగుట. “జనకుడు మొదలగువారు కర్మలు చేసియే సిద్ధిని పొందిరి” అను వాక్యమును బట్టి ఆలోచించగా కర్మలవలన మోక్షము కలుగును. అనగా స్వర్గము మొదలగు అశాస్వతమైనవి కలుగుటయే - కర్మ జ్ఞానములు కలిసి కార్యబ్రహ్మను పొందుటకు సాధనమగుటయే).

  1. “తత్ర సాయుజ్య రూపాయాః ముక్తేస్సాక్షాత్తు సాధనం |

సమ్యక్ జ్ఞానం ; నకర్మోక్తం, నతయోశ్చ నముచ్చయః ||“. (సూత సమ్హితయాం)

(సాయుజ్య ముక్తికి సాక్షాత్సాధనము సమ్యక్ జ్ఞానమే - కర్మగాని, కర్మజ్ఞానములుకలిసి కాదు).

  1. “ఆత్మనః పరమా ముక్తిర్జ్ఞానాదేవ నకర్మణా |

జ్ఞానం వేదాంతవాక్యానాం మహా తాత్పర్య నిర్ణయాత్ |

ఉత్పన్నాయాం మనోవృత్తౌ మహాత్మ్యమంబు జేక్షణ |

అభివ్యక్తం భవేద్యేతత్ బ్రహ్మైనాత్మ విచారతః |

అనే నైవాత్మనో (అ)జ్ఞానమాత్మన్యేవ విలీయతే |

విలీనేస్వాత్మనో (అ)జ్ఞానే ద్వైతం వస్తు వివశ్యతి |

ద్వైత వస్తు వినాశేతు శోభనా శోభనా నుతిః |

లీయతే మతి నాశేన రాగ ద్వేషౌ వినశ్యతః |

ధర్మా ధయాద్దేహోజ్ఞాత్వా దేవమితి శ్రుతిః |

ఘటజ్ఞానాత్ ఘటాజ్ఞానం యథాలోకే వినశ్యతి |

తథా (ఆ)త్మజ్ఞాన మాత్రేణ నశ్యత్య జ్ఞానమాత్మనః |

రజ్జ్వజ్ఞాన వినాశేన వినాశేన రజ్జు సర్వో వినశ్యతి |

తథాత్మజ్ఞాన నాశేన సంసారశ్చ వినశ్యతి |

తస్మాదజ్ఞాన మూలస్య సంసారస్య క్షయో హరే |

ఆత్మనస్తత్వ విజ్ఞానాత్ తత్వం బ్రహ్మైవ కేవలం ||“. (సూతసంహితాయాం).

(జీవాత్మకు ముక్తి జ్ఞానమువలననే కలుగును - కర్మవలనకాదు - వేదాంత వాక్యముల అర్థమును గ్రహించుటవలననే జ్ఞానము కలుగును. ఆత్మ గుఱించి అయిన విచారమువలన మనోవృత్తియందు బ్రహ్మ ఆవిర్భించును. ఇందువలన తనలోనున్న అజ్ఞానము ఆత్మలోనే లీనమై పోవును. తన అజ్ఞానము లీనమై పోగా ద్వైత వస్తువు నశించును - పరమాత్మకంటె వేరైన వస్తువు ఉన్నదను భావము నశించును. ద్వైతము నశించిన దానితో మతి లీనమైపోవును - మతి (మనస్సు) నశించిన రాగద్వేషములు నశించును - ఘటముకాదు అను అజ్ఞానము ఇది ఘటము అను జ్ఞానమువలన నశించును - (ఇది ఘటము అను అజ్ఞానము ఇది ఘటము కాదు మట్టియే యని జ్ఞానమువలన నశించును). ఆ ప్రకారముగానే ఆత్మ గుఱించి అయిన అజ్ఞానము ఆత్మజ్ఞానమువలన - ఆత్మయాధాత్మ్యమువలన నశించును. చీకటిలో త్రాడును చూచి పాము అనుకొన్న అజ్ఞానము ఇది పాముకాదు త్రాడు అను జ్ఞానమువలన నశించును. ఆ ప్రకారముగానే ఆత్మజ్ఞానమువలన సంసారము నశించును. ఆత్మతత్వ జ్ఞానముకలుగుటవలన ఆ బ్రహ్మము నీవే” (తత్వమసి) అగుదువు).

  1. “వేదాంతగో బ్రాహ్మణః స్యాత్”.

“వేదాంతానాం ఉపనిషదామర్థం బ్రహ్మ గచ్చంతి, అవగచ్చతీతి వేదాంతకః జపకర్మణా సాక్షాన్ముక్తి శంకా యాం కర్మణాం సాక్షాన్ముక్తి హేతుత్వం నాస్తి. జ్ఞానే నైవ మోక్షః ఇతి దర్శయితుం వేదాంతకో బ్రహ్మణః స్యాత్”ఇత్యుక్తం. కర్మణాం తు అంతఃకరణ శుద్ధి ద్వారేణ మోక్ష హేతుత్వం“.

(ఉపనిషత్తులలోని విషయము పరబ్రహ్మయే. ఆ బ్రహ్మమును తెలుసుకొనినవాడు ముక్తుడగును - జపము, కర్మలు సాక్షాత్తుగా (నేరుగా) ముక్తికి కారణములు కావు. జ్ఞానము వలననే మోక్షము కలుగును. కర్మలు అంతఃకరణమును శుద్ధి చేయుటచేత మోక్షమునకు కారణము - సాక్షాత్తుగా కాదు - చిత్తశుద్ధి వలన జ్ఞానము కలుగును, జ్ఞానమువలన మోక్షము కలుగును).

  1. “చిత్తస్య శుద్ధయే కర్మ, నతు వస్తూప లబ్దయే |

వస్తుశుద్ధిర్విచారేణ న కించిత్కర్మకోటి భిః” (వివేకచింతామణి)

(కర్మలు చేయుట చిత్తశుద్ధి కొరకే, మోక్షము కలుగుటకు కాదు. మోక్షము జ్ఞానమువలననే కలుగును, కోట్లకొలది కర్మలు చేసినను మోక్షము లభింపదు).

Transliteration
  1. “jñānā dēvatu kaivalyaṃ prāpyatē tēna mucyatē”.

(kēvaluḍagu paramātmayokka bhāvamu kaivalyamu - anagā prakṛtitōgāni, mariyēvidhamaina upādhitōgāni kaliyani paramātma sthiti. aṭlu aguṭayē kaivalyamu, adiyē mukti. aṭṭi kaivalyamu jñānamu valananē - brahmajñānamuvalananē kalugunu).

  1. “brahmavidāpnōti paraṃ” (taittarīyōpaniṣat)

(brahmanu telusukoninavāḍu - brahmajñānamu kalavāḍu - paramapadamunu poṃdunu - sālōkyamukti noṃdunu).

  1. “brahma vēda brahmaiva bhavati”. (muṃḍakōpaniṣat)

(brahmajñānamu galavāḍu brahmayē yagunu - sārūpya muktinoṃdunu).

  1. “tamēva viditvā ti mṛtyu mēti nānyaṃ paṃthā vidyatē ayanāya” (śvētāśvatarōpaniṣat)

(brahmajñānamu kaligina mṛtyuvunu dāṭi pōvunu. (jananamaraṇamulu lēkuṃḍuṭayē mōkṣamu). brahmajñānamu kaluguṭa kaṃṭe mōkṣamunaku maṟiyoka mārgamu lēdu).

“tayēvaṃ vidvān amṛta iha bhavati, nānyaḥ paṃthā ayanāya vidyatē”. (maṃtra puṣpamu)

  1. “vēdāṃta vijñāna suniścitārthāḥ sanyāsa yōgādya tayaḥ śuddha tatvāḥ |

tē brahma lōkētu parāṃtakālē parāmṛtāḥ parimucyaṃti sarvē ||“. (kaivalyōpaniṣat)

(upaniṣattulavalana kaligina brahmajñānamu galavārunnū, sanyāsayōgamu navalaṃbhiṃcuṭavalana cittaśuddhu galavārunnū brahmalōkamunu poṃdi brahma parārthakālamu mugiyuvaraku uṃḍi taruvāta brahmatō kalisi muktulaguduru).

  1. jñānamēva mōkṣasādhanaṃ, midhyājñāna nivṛttē rjñānamātra sādhyatvāt -“tamēvaṃ viditvāti mṛtyumēti nānyaḥ paṃ thā vidyatē ayanāya”iti śrutyā sādhanāṃ tara niṣēthācca. nanu tatprāttihēturvi jñānaṃ karmacōktaṃ mahāmunē”. iti karmaṇō mōkṣasādhanatva smaraṇā jñāna karmaṇōḥ samuccayaḥ iti cēnna –

“nitya naiti naimittikairēva kurvāṇō durita kṣayaṃ |

jñānaṃ ca vimalinī kurvannabhyāsēna ca vāca yēt ||”

abhyāsācca kvacit jñānāt kaivalyaṃ labhatē nara ||

ityādinā karmaṇō jñānasādhyatva pratipādanāt jñāna dvāraiva karmaṇō jñāna sādhyatva pratipādanāt. jñānadvāraiva karmaṇō mōkṣasādhanatvaṃ, nasākṣāt. tasmāt padārthaṃ tatvajñānasya mōkṣaḥ paramaprayōjanaḥ”. (tarka saṃgraha dīpikāyāṃ)

(jñānamē mōkṣasādhanamu - eṃducētananagā, mithyājñānamuyokka nivṛtti jñānamuvalananē sādhyamagucunnadiganuka -“ā paramātmanu ī prakāramugā telusukonina - brahmajñānamu kaluguṭavalana - mṛtyuvunu tariṃcunu - mōkṣamu koṟaku mariyoka sādhanamu lēdani ceppucunnadi. mōkṣaprāptiki jñānamu, karma ani reṃḍunū ceppabaḍiyunnavi - reṃḍunū kalisi mōkṣamunaku kāraṇamulani ceppabaḍinavi. kāni -”nitya naimittika karmalu cēyuṭavalana pāpakṣayamai jñānamunabhyasiṃcuṭa valana kaivalyamu labhiṃcunu” ani ceppuṭavalana karmavalana jñānamu sādhiṃcavaccunu, jñānamudvārā mōkṣamu labhiṃcunu. aṃducēta karmavalana mōkṣamu sādhiṃcavaccunani ceppuṭalō arthamēmanagā karmavalana jñānamu, jñānamudvārā mōkṣamu kalugunani ceppuṭayē - karmadvārā sākṣāt (nērugā) mōkṣamu kalugunani dāni tātaparyamu kādu. aṃducēta tatvajñānamu (ātmatatvajñānamu) valana paramaprayōjanamu mōkṣamu).

  1. “vēdāṃtācāryaḥ vēṃkaṭācāryābhidaḥ svayaṃ yajñādi kārya karmaṇā manuṣṭātā, tata ēvaca yajñādi karmānuṣṭānōttaramēva jñānēna muktiḥ iti tatsiddhāṃtaḥ. ē tasmādanyasmi śrīmacchaṃkarā cāryādi matētu mōkṣa sādhanē kāmyādi karmaṇāṃ nāvaśyakatā. kiṃtu śamadamādi sādhanasaṃpannatayā vidhi vadgurūpa patti pūrvakātma jñānē navaimuktirati”.

(vēdāṃta guruvulaina vēṃkaṭācāryulu svayamugā yajñamu modalagu karmala nanuṣṭiṃcuvāḍainanu yajñamu modalagu karmala nanuṣṭiṃcina tarvātanē jñānamucēta mukti ani siddhāṃtamu cēsenu - śrī śaṃkarācāryuluvāri prakāramu kūḍā mōkṣasādhanaviṣayamulō kāmya karmalu modalagu karma lu cēyavalasina avasaramu lēdu, kāni śamamu, damamu modalagu sādhana saṃpatticēta śāstramu prakāramu guruvunu āśrayiṃci atani dvārā poṃdina ātmajñānamuvalananē muktiyani ceppabaḍinadi).

  1. “na nitya prāptōpi ajñānēnā vṛtassannābhi vyajyatē. jñānādajñāna nivṛttau svayamēvā nirbhavati. tasmānna karmaṇāṃ mōkṣa hētutvaṃ, kiṃtu saṃśaya viparyāna rahita niṣprapaṃca brahmatva sākṣātkā ra rūpa samyak jñānēnaivāvi rbhāvaḥ.

“karmaṇai vahi saṃsiddhamāsthitā janakādayaḥ |”

ityādi vākya paryālōcana yā karmaṇāmapi mōkṣahētutvaṃ saṃbhavatīti. mōkṣasya karma sādhyatvē svargādi vadanitya tvā pātāt, na vijñānasamucci tasya, tasya kārya brahma prāpti sādhanatvāt”. (sūta saṃhitāyāṃ).

(paramātma ellapuḍu uṃḍuvāḍu, kanupiṃcuvāḍu ayinanu ajñānamucēta kappabaḍiyuṃḍuṭacēta kanabaḍaḍu - jñānamucēta ajñānamu nivṛtti ayina svayamugānē kanabaḍunu. aṃducēta karmalu mōkṣamunaku kāraṇamukādu. kāni, saṃśayarahitamugā prapaṃcasaṃbaṃdhamulēni kēvaluḍaina paramātmasākṣātkāramu valana kalugu samyak jñānamu valananē sākṣātkāramaguṭa. “janakuḍu modalaguvāru karmalu cēsiyē siddhini poṃdiri” anu vākyamunu baṭṭi ālōciṃcagā karmalavalana mōkṣamu kalugunu. anagā svargamu modalagu aśāsvatamainavi kaluguṭayē - karma jñānamulu kalisi kāryabrahmanu poṃduṭaku sādhanamaguṭayē).

  1. “tatra sāyujya rūpāyāḥ muktēssākṣāttu sādhanaṃ |

samyak jñānaṃ ; nakarmōktaṃ, natayōśca namuccayaḥ ||“. (sūta samhitayāṃ)

(sāyujya muktiki sākṣātsādhanamu samyak jñānamē - karmagāni, karmajñānamulukalisi kādu).

  1. “ātmanaḥ paramā muktirjñānādēva nakarmaṇā |

jñānaṃ vēdāṃtavākyānāṃ mahā tātparya nirṇayāt |

utpannāyāṃ manōvṛttau mahātmyamaṃbu jēkṣaṇa |

abhivyaktaṃ bhavēdyētat brahmainātma vicārataḥ |

anē naivātmanō (a)jñānamātmanyēva vilīyatē |

vilīnēsvātmanō (a)jñānē dvaitaṃ vastu vivaśyati |

dvaita vastu vināśētu śōbhanā śōbhanā nutiḥ |

līyatē mati nāśēna rāga dvēṣau vinaśyataḥ |

dharmā dhayāddēhōjñātvā dēvamiti śrutiḥ |

ghaṭajñānāt ghaṭājñānaṃ yathālōkē vinaśyati |

tathā (ā)tmajñāna mātrēṇa naśyatya jñānamātmanaḥ |

rajjvajñāna vināśēna vināśēna rajju sarvō vinaśyati |

tathātmajñāna nāśēna saṃsāraśca vinaśyati |

tasmādajñāna mūlasya saṃsārasya kṣayō harē |

ātmanastatva vijñānāt tatvaṃ brahmaiva kēvalaṃ ||“. (sūtasaṃhitāyāṃ).

(jīvātmaku mukti jñānamuvalananē kalugunu - karmavalanakādu - vēdāṃta vākyamula arthamunu grahiṃcuṭavalananē jñānamu kalugunu. ātma guṟiṃci ayina vicāramuvalana manōvṛttiyaṃdu brahma āvirbhiṃcunu. iṃduvalana tanalōnunna ajñānamu ātmalōnē līnamai pōvunu. tana ajñānamu līnamai pōgā dvaita vastuvu naśiṃcunu - paramātmakaṃṭe vēraina vastuvu unnadanu bhāvamu naśiṃcunu. dvaitamu naśiṃcina dānitō mati līnamaipōvunu - mati (manassu) naśiṃcina rāgadvēṣamulu naśiṃcunu - ghaṭamukādu anu ajñānamu idi ghaṭamu anu jñānamuvalana naśiṃcunu - (idi ghaṭamu anu ajñānamu idi ghaṭamu kādu maṭṭiyē yani jñānamuvalana naśiṃcunu). ā prakāramugānē ātma guṟiṃci ayina ajñānamu ātmajñānamuvalana - ātmayādhātmyamuvalana naśiṃcunu. cīkaṭilō trāḍunu cūci pāmu anukonna ajñānamu idi pāmukādu trāḍu anu jñānamuvalana naśiṃcunu. ā prakāramugānē ātmajñānamuvalana saṃsāramu naśiṃcunu. ātmatatva jñānamukaluguṭavalana ā brahmamu nīvē” (tatvamasi) aguduvu).

  1. “vēdāṃtagō brāhmaṇaḥ syāt”.

“vēdāṃtānāṃ upaniṣadāmarthaṃ brahma gaccaṃti, avagaccatīti vēdāṃtakaḥ japakarmaṇā sākṣānmukti śaṃkā yāṃ karmaṇāṃ sākṣānmukti hētutvaṃ nāsti. jñānē naiva mōkṣaḥ iti darśayituṃ vēdāṃtakō brahmaṇaḥ syāt”ityuktaṃ. karmaṇāṃ tu aṃtaḥkaraṇa śuddhi dvārēṇa mōkṣa hētutvaṃ”.

(upaniṣattulalōni viṣayamu parabrahmayē. ā brahmamunu telusukoninavāḍu muktuḍagunu - japamu, karmalu sākṣāttugā (nērugā) muktiki kāraṇamulu kāvu. jñānamu valananē mōkṣamu kalugunu. karmalu aṃtaḥkaraṇamunu śuddhi cēyuṭacēta mōkṣamunaku kāraṇamu - sākṣāttugā kādu - cittaśuddhi valana jñānamu kalugunu, jñānamuvalana mōkṣamu kalugunu).

  1. “cittasya śuddhayē karma, natu vastūpa labdayē |

vastuśuddhirvicārēṇa na kiṃcitkarmakōṭi bhiḥ” (vivēkaciṃtāmaṇi)

(karmalu cēyuṭa cittaśuddhi korakē, mōkṣamu kaluguṭaku kādu. mōkṣamu jñānamuvalananē kalugunu, kōṭlakoladi karmalu cēsinanu mōkṣamu labhiṃpadu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.