← Back to జ్ఞ · Booklets 11–20 (digitized file 2)

జ్ఞానప్లవం jñānaplavaṃ

Original — తెలుగు

జ్ఞానం ఏవ ప్లవం.

(జ్ఞానమే పడవ, జ్ఞానమను పడవ - సంసారసముద్రమును దాటుటకు జ్ఞాన్మమే పడవ వంటిది).

Transliteration

jñānaṃ ēva plavaṃ.

(jñānamē paḍava, jñānamanu paḍava - saṃsārasamudramunu dāṭuṭaku jñānmamē paḍava vaṃṭidi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.