← Back to జ్ఞ · Booklets 11–20 (digitized file 2)

జ్ఞానసన్యాసి jñānasanyāsi

Original — తెలుగు

“శాస్త్ర జ్ఞానాత్ పాప పుణ్య లోకానుభవ శ్రవణాత్ ప్రవం చో పరతో దేహ వాసనాం, శాస్త్ర వాసనాం, లోకవాసనాం త్యక్త్వా అవమానం మానమివ ప్రవృత్తిం సర్వం హేయం మత్వా సాధన చతుష్టయ సంపన్నో యస్సన్యస్యతి స ఏవ జ్ఞానసన్యాసీ” (సన్యాసోపనిషత్)

(శాస్త్రజ్ఞానమువలన, పాపపుణ్యములవలన లోకములో కలుగుచున్న అనుభవము వలన ప్రపంచము నకు అతీతుడై దేహవాసనలు, శాస్త్రవాసనలు, లోకవాసనలు వదలి, అవమానమును మర్యాదవలనేతలచి ప్రవృత్తి మార్గమంతయు హేయమైనదని తలచి, సాధన చతుష్టయము నవలంభించినవాడై సన్యసించినవాడు జ్ఞాన సన్యాసి).

Transliteration

“śāstra jñānāt pāpa puṇya lōkānubhava śravaṇāt pravaṃ cō paratō dēha vāsanāṃ, śāstra vāsanāṃ, lōkavāsanāṃ tyaktvā avamānaṃ mānamiva pravṛttiṃ sarvaṃ hēyaṃ matvā sādhana catuṣṭaya saṃpannō yassanyasyati sa ēva jñānasanyāsī” (sanyāsōpaniṣat)

(śāstrajñānamuvalana, pāpapuṇyamulavalana lōkamulō kalugucunna anubhavamu valana prapaṃcamu naku atītuḍai dēhavāsanalu, śāstravāsanalu, lōkavāsanalu vadali, avamānamunu maryādavalanētalaci pravṛtti mārgamaṃtayu hēyamainadani talaci, sādhana catuṣṭayamu navalaṃbhiṃcinavāḍai sanyasiṃcinavāḍu jñāna sanyāsi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.