శ్రోత్రేంద్రియము వినును. దీనికి విషయము శబ్దము, శబ్దమును వినును - త్వగింద్రియమునకు విషయము స్పర్శ - శీతోష్ణములను, మృదు కఠినములగు స్పర్శలను గ్రహించును.చక్షురింద్రియము చూచును - దీనికి విషయము రూపము - వస్తువులను వాటి వాటి ఆకారములను, వర్ణములను చూచును. జిహ్వేంద్రియమునకు విషయము రసము - ఆరు విధములగు రుచులను గ్రహించును. ఘ్రాణేంద్రియము (ముక్కు) నకు విషయము గంధము - మంచి వాసనను, చెడువాసనను తెలుసుకొనును)
śrōtrēṃdriyamu vinunu. dīniki viṣayamu śabdamu, śabdamunu vinunu - tvagiṃdriyamunaku viṣayamu sparśa - śītōṣṇamulanu, mṛdu kaṭhinamulagu sparśalanu grahiṃcunu.cakṣuriṃdriyamu cūcunu - dīniki viṣayamu rūpamu - vastuvulanu vāṭi vāṭi ākāramulanu, varṇamulanu cūcunu. jihvēṃdriyamunaku viṣayamu rasamu - āru vidhamulagu ruculanu grahiṃcunu. ghrāṇēṃdriyamu (mukku) naku viṣayamu gaṃdhamu - maṃci vāsananu, ceḍuvāsananu telusukonunu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.