← Back to జ్ఞ · Booklets 11–20 (digitized file 2)

జ్ఞానోత్పత్తి సాధనని jñānōtpatti sādhanani

Original — తెలుగు
  1. వివేకాది చతుష్టయం, శ్రవణ, మనన, నిధిధ్యాసనాని త్రీణి, తత్వం పదార్థ శోధనం, చ ఇత్యష్టౌ జ్ఞానసాధనాని.

(నిత్యా నిత్య వివేకము మొదలైనవి నాలుగు, శ్రవణ, మనన, నిధిధ్యాసనములు మూడు, ‘తత్వం’ (ఆ బ్రహ్మమే నీవు) అను మహావాక్యార్థ పరిశోధనము అను ఎనిమిది జ్ఞానము కలుగుటకు సాధనములు -.

  1. “వేదాంతార్థ విచారేణ జాయతే జ్ఞానముత్తమం |

తేనాత్యంతిక సంసార దుఃఖనాశో భవత్యను ||” (శ్రీ శంకరః - వివేకచూడామణీ)

(ఉపనిషత్తులలోని అనతార్థము శోధించుటవలన ఉత్తమమైన జ్ఞానము కలుగును - ఆ జ్ఞానము కలుగుటవలన సంసారము వలన కలుగు అంతములేని దుఃఖము నశించును).

Transliteration
  1. vivēkādi catuṣṭayaṃ, śravaṇa, manana, nidhidhyāsanāni trīṇi, tatvaṃ padārtha śōdhanaṃ, ca ityaṣṭau jñānasādhanāni.

(nityā nitya vivēkamu modalainavi nālugu, śravaṇa, manana, nidhidhyāsanamulu mūḍu, ‘tatvaṃ’ (ā brahmamē nīvu) anu mahāvākyārtha pariśōdhanamu anu enimidi jñānamu kaluguṭaku sādhanamulu -.

  1. “vēdāṃtārtha vicārēṇa jāyatē jñānamuttamaṃ |

tēnātyaṃtika saṃsāra duḥkhanāśō bhavatyanu ||” (śrī śaṃkaraḥ - vivēkacūḍāmaṇī)

(upaniṣattulalōni anatārthamu śōdhiṃcuṭavalana uttamamaina jñānamu kalugunu - ā jñānamu kaluguṭavalana saṃsāramu valana kalugu aṃtamulēni duḥkhamu naśiṃcunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.