← Back to జ్ఞ · Booklets 11–20 (digitized file 2)

జ్ఞాతృ జ్ఞేయభావము jñātṛ jñēyabhāvamu

Original — తెలుగు

తెలుసుకొనువాడు - జ్ఞాత , తెలుసుకొనబడునది జ్ఞేయము. ఈ రెండింటికి గల సంబంధము జ్ఞాతృ జ్ఞేయభావము - సృష్టిలో అన్ని వస్తువులలోను ఉన్నవాడు భగవంతుడే కనుక తెలుసుకొనవలసినది భగవంతుడే, తెలుసుకొనువాడు జీవుడు - భగవంతుని అంశయే - ఈ ఇద్దరికి గల సంబంధము - “నారాయణం మహా జ్ఞేయం”.

Transliteration

telusukonuvāḍu - jñāta , telusukonabaḍunadi jñēyamu. ī reṃḍiṃṭiki gala saṃbaṃdhamu jñātṛ jñēyabhāvamu - sṛṣṭilō anni vastuvulalōnu unnavāḍu bhagavaṃtuḍē kanuka telusukonavalasinadi bhagavaṃtuḍē, telusukonuvāḍu jīvuḍu - bhagavaṃtuni aṃśayē - ī iddariki gala saṃbaṃdhamu - “nārāyaṇaṃ mahā jñēyaṃ”.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.