ఉజ్జయిన్యాం మహాకాలమోంకారే పరమేశ్వరం |
కేదారం హిమవత్పృష్టే, డాకిన్యాం భీమశంకరం |
వారణాస్యాం చ విశ్వేశం. త్ర్యంబకం గౌతమీ తటే |
చితాభూమే వైద్యనాధం, నాగేశం దారుకావనే |
సేతుబంధే చ రామేశం ఘశ్మే శంచ శివాలయే“.
(సౌరాష్ట్రమందు సోమనాధుడు, శ్రీశైలమందు మల్లికార్జునుడు, ఉజ్జయిని యందు మహాకాలుడు, ఓంకారమందు పరమేశ్వరుడు, హిమవంతపర్వతము మీద కేదారేశ్వరుడు, డాకినియందు భీమశంకరుడు, వారణాసియందు విశ్వేశ్వరుడు, గోదావరీ తీరమందు త్ర్యంబకేశ్వరుడు, చితాభూమియందు వైద్యనాధుడు, దారుకావనమందు నాగనాధుడు, సేతుబంధమువద్ద రామేశ్వరుడు, శివాలయమందు ఘశ్మేశ్వరుడు అని 12 జ్యోతిర్లింగములున్నవి).
(కనుబొమల మధ్యనున్న జ్యోతిర్లింగమును యతి అయినవాడు ఎల్లపుడు ధ్యానించవలెను).
ujjayinyāṃ mahākālamōṃkārē paramēśvaraṃ |
kēdāraṃ himavatpṛṣṭē, ḍākinyāṃ bhīmaśaṃkaraṃ |
vāraṇāsyāṃ ca viśvēśaṃ. tryaṃbakaṃ gautamī taṭē |
citābhūmē vaidyanādhaṃ, nāgēśaṃ dārukāvanē |
sētubaṃdhē ca rāmēśaṃ ghaśmē śaṃca śivālayē”.
(saurāṣṭramaṃdu sōmanādhuḍu, śrīśailamaṃdu mallikārjunuḍu, ujjayini yaṃdu mahākāluḍu, ōṃkāramaṃdu paramēśvaruḍu, himavaṃtaparvatamu mīda kēdārēśvaruḍu, ḍākiniyaṃdu bhīmaśaṃkaruḍu, vāraṇāsiyaṃdu viśvēśvaruḍu, gōdāvarī tīramaṃdu tryaṃbakēśvaruḍu, citābhūmiyaṃdu vaidyanādhuḍu, dārukāvanamaṃdu nāganādhuḍu, sētubaṃdhamuvadda rāmēśvaruḍu, śivālayamaṃdu ghaśmēśvaruḍu ani 12 jyōtirliṃgamulunnavi).
(kanubomala madhyanunna jyōtirliṃgamunu yati ayinavāḍu ellapuḍu dhyāniṃcavalenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.