← Back to క · Booklets 11–20 (digitized file 2)

ka

Original — తెలుగు
  1. “‘క’ ఇతి బ్రహ్మణో నామ”. (‘క’ అనునది బ్రహ్మ పేరు).

  2. “కం బ్రహ్మణి” ఇత్యమరః, ‘కం బ్రహ్మ’ ఇతి ఛాందోగ్యోపనిషత్.

(‘కం’ అనగా బ్రహ్మ అని అమరకోశము; ఛాందోగ్యోపనిషత్తులోకూడ ‘కం’ అనగా బ్రహ్మ అని చెప్పబడినది).

  1. సుఖ స్వరూపం. (సుఖస్వరూపమైన, మోక్షస్వరూపమైన బ్రహ్మ).
Transliteration
  1. “‘ka’ iti brahmaṇō nāma”. (‘ka’ anunadi brahma pēru).

  2. “kaṃ brahmaṇi” ityamaraḥ, ‘kaṃ brahma’ iti chāṃdōgyōpaniṣat.

(‘kaṃ’ anagā brahma ani amarakōśamu; chāṃdōgyōpaniṣattulōkūḍa ‘kaṃ’ anagā brahma ani ceppabaḍinadi).

  1. sukha svarūpaṃ. (sukhasvarūpamaina, mōkṣasvarūpamaina brahma).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.