(కిలాసుడు అనగా శివుడు - అతనికి సంబంధించినది కైలాసము. పరమశివుని నివాసస్థానము - వెండికొండ).
(కేళి అనగా ఆనందము. దాని సమూహము కైలము. కైలముచే నిలుచువాడు, కైలము ఉనికిగా కలవాడు - ఆనందమయుడు; తాండవమను కేళియందుండువాడు. అతని నివాసము కైలాసము; అతనికి సంబంధించి నది కైలాసము).
(kilāsuḍu anagā śivuḍu - ataniki saṃbaṃdhiṃcinadi kailāsamu. paramaśivuni nivāsasthānamu - veṃḍikoṃḍa).
(kēḷi anagā ānaṃdamu. dāni samūhamu kailamu. kailamucē nilucuvāḍu, kailamu unikigā kalavāḍu - ānaṃdamayuḍu; tāṃḍavamanu kēḷiyaṃduṃḍuvāḍu. atani nivāsamu kailāsamu; ataniki saṃbaṃdhiṃci nadi kailāsamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.