“ఈ గొప్ప పదార్థము యొక్క స్థితియే ఇట్లున్నపుడు - ఇంతకంటె చిన్నవాటి గురించి చెప్పనేల? అని ఒకదాని యందలి అనుప పత్తిచే మఱియొకదానియందలి అనుపపత్తిని భావించుట కైముతికన్యాయము.
“ఆ జిజ్ఞాసా పథమందు మూఢులుగదా చింతింప బ్రహ్మాది వేదజ్ఞుల్, తత్పరమాత్ము విష్ణు నితరుల్ దర్శింపగా; నేర్తురే.”
(శ్రీమదాంధ్రమహాభాగవతము - - - )
“ī goppa padārthamu yokka sthitiyē iṭlunnapuḍu - iṃtakaṃṭe cinnavāṭi guriṃci ceppanēla? ani okadāni yaṃdali anupa patticē maṟiyokadāniyaṃdali anupapattini bhāviṃcuṭa kaimutikanyāyamu.
“ā jijñāsā pathamaṃdu mūḍhulugadā ciṃtiṃpa brahmādi vēdajñul, tatparamātmu viṣṇu nitarul darśiṃpagā; nērturē.”
(śrīmadāṃdhramahābhāgavatamu - - - )
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.