← Back to క · Booklets 11–20 (digitized file 2)

కాకాక్షిన్యాయము kākākṣinyāyamu

Original — తెలుగు

కాకికి ఒకే కన్ను - ఏ ప్రక్క చూచిన ఆకన్నే కనబడును. ఇట్లు ఒకే మాటకు ఒక పర్యాయము ఒక అర్థము, మరొకమారు మరియొక అర్థము చెప్పి అన్వయించుట. .

Transliteration

kākiki okē kannu - ē prakka cūcina ākannē kanabaḍunu. iṭlu okē māṭaku oka paryāyamu oka arthamu, marokamāru mariyoka arthamu ceppi anvayiṃcuṭa. .

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.