← Back to క · Booklets 11–20 (digitized file 2)

కాకతాళీయన్యాయము kākatāḷīyanyāyamu

Original — తెలుగు

“కాకి వాలినది, పండు పడినది” అనుట.

(అనుకోకుండా ఓకే కాలమందు తాటిపండు పండినది, దానిమీద కాకి వాలినది. పండు పండకపోయినను, కాకి వాలకపోయినను పండు పడదు. ఇది దైవికము).

Transliteration

“kāki vālinadi, paṃḍu paḍinadi” anuṭa.

(anukōkuṃḍā ōkē kālamaṃdu tāṭipaṃḍu paṃḍinadi, dānimīda kāki vālinadi. paṃḍu paṃḍakapōyinanu, kāki vālakapōyinanu paṃḍu paḍadu. idi daivikamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.