(కాలరూపుడైన భగవంతుని సంకల్పము. ఆ సంకల్పము ఏ రీతిగ నడుచునో అది కాలగతి).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. - 1645)
“కాలస్య కూటిలాగతిః”. (కాలము వంకరగా నడచును).
“కాలం కరోతి పురుషం దాతారం యాచితారం చ |”.
(కాలము మనుజుని దాతగాను, అతనినే యాచకుడుగాను చేయును -).
(kālarūpuḍaina bhagavaṃtuni saṃkalpamu. ā saṃkalpamu ē rītiga naḍucunō adi kālagati).
(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. - 1645)
“kālasya kūṭilāgatiḥ”. (kālamu vaṃkaragā naḍacunu).
“kālaṃ karōti puruṣaṃ dātāraṃ yācitāraṃ ca |”.
(kālamu manujuni dātagānu, ataninē yācakuḍugānu cēyunu -).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.