మృత్యు రూపాగ్ని (మృత్యు రూపమైన అగ్ని).
స్వాజ్ఞాన తత్కార్యం కాలయతి నాశయతి నిశ్శేషం భస్మీ కరోతీతి కాలాగ్నిః, పరమేశ్వరః -
(తను ఎవరో, తనే పరమాత్మయని యజ్ఞానమును, దాని కార్యమైన కాలమును అగ్నివలె ఏమియు మిగిలి యుండకుండునట్లు భస్మము చేయునది).
“కాలం కాలాగ్ని రుద్రం” (శ్రీరామకర్ణామృతం - 1 - 22)
ప్రళయకాలే లోకానాం దాహకః అగ్నిః. (శ్రీశంకరః)
(ప్రళయకాలమందు లోకములను దహించు అగ్ని).
mṛtyu rūpāgni (mṛtyu rūpamaina agni).
svājñāna tatkāryaṃ kālayati nāśayati niśśēṣaṃ bhasmī karōtīti kālāgniḥ, paramēśvaraḥ -
(tanu evarō, tanē paramātmayani yajñānamunu, dāni kāryamaina kālamunu agnivale ēmiyu migili yuṃḍakuṃḍunaṭlu bhasmamu cēyunadi).
“kālaṃ kālāgni rudraṃ” (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 22)
praḷayakālē lōkānāṃ dāhakaḥ agniḥ. (śrīśaṃkaraḥ)
(praḷayakālamaṃdu lōkamulanu dahiṃcu agni).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.