← Back to క · Booklets 11–20 (digitized file 2)

కాలాత్ముడు kālātmuḍu

Original — తెలుగు
  1. సంహారక రూపః (సంహరించు రూపము కలవాడు - పరమాత్మ).

  2. అంతః పతితం తృణాది యథా గంభీరం స్రోతః ప్రవాహః ఆక్షిపతి, ఆకర్షతి, తథా కాలాత్మా భగవాన్ విశ్వం ఆకర్షతి.

(లోతైన ప్రవాహము దానిలో పడిన తృణము మొదలగువాటిని ఏ ప్రకారముగా ఆకర్షించునో ఆ ప్రకార ముగానే కాలాత్ముడైన భగవంతుడు ప్రపంచమునంతటినీ తనలోనికి ఆకర్షించును).

  1. “కాలాత్ముడును నీశ్వరుండనైన సూర్యుండు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 11 - 346).

  2. మ. ---

---“మూఢ చిత్తున్ పశుప్రాయున్ ---|

జరయున్ నాశమునొందజేయు నతి దక్షంబైన కాలంబు త

ద్గురు కాలాత్ముడవైన నీకు మది సంతోషంబునన్ మ్రొక్కెదన్ ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 9 - 306)

Transliteration
  1. saṃhāraka rūpaḥ (saṃhariṃcu rūpamu kalavāḍu - paramātma).

  2. aṃtaḥ patitaṃ tṛṇādi yathā gaṃbhīraṃ srōtaḥ pravāhaḥ ākṣipati, ākarṣati, tathā kālātmā bhagavān viśvaṃ ākarṣati.

(lōtaina pravāhamu dānilō paḍina tṛṇamu modalaguvāṭini ē prakāramugā ākarṣiṃcunō ā prakāra mugānē kālātmuḍaina bhagavaṃtuḍu prapaṃcamunaṃtaṭinī tanalōniki ākarṣiṃcunu).

  1. “kālātmuḍunu nīśvaruṃḍanaina sūryuṃḍu” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 11 - 346).

  2. ma. ---

---“mūḍha cittun paśuprāyun ---|

jarayun nāśamunoṃdajēyu nati dakṣaṃbaina kālaṃbu ta

dguru kālātmuḍavaina nīku madi saṃtōṣaṃbunan mrokkedan ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 9 - 306)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.