← Back to క · Booklets 11–20 (digitized file 2)

కలియుగము kaliyugamu

Original — తెలుగు
  1. “ఏ దివసంబున హరి పరమపదప్రాప్తుడయ్యె నా దివసంబునందు గలి ప్రవేశించి దివ్యాబ్ద సహస్రంబులు చనిన యనంతరంబ నాలవపాదంబున గృతయుగ ధర్మంబు ప్రాప్తంబగు”.

“ధర్మదేవత కృతయుగమున నాలుగు పాదంబులును - గలిగియుండును” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 11 - )

Transliteration
  1. “ē divasaṃbuna hari paramapadaprāptuḍayye nā divasaṃbunaṃdu gali pravēśiṃci divyābda sahasraṃbulu canina yanaṃtaraṃba nālavapādaṃbuna gṛtayuga dharmaṃbu prāptaṃbagu”.

“dharmadēvata kṛtayugamuna nālugu pādaṃbulunu - galigiyuṃḍunu” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 11 - )

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.