నాలుగు యుగములలో ఆఖరుది -
“యదా ముకుందో భగవాన్ క్ష్మాం త్యక్త్వా స్వ పదం గతః |
తద్దినాత్కలి రాయతః సర్వసాధన బాధకః ||“. (శ్రీ పద్మపురాణము - ఉత్తరఖండము)
పై విషయము శ్రీమదాంధ్రమహాభాగవతములో ఈ క్రింద విధముగా చెప్పబడినది : -
“క. ఏ విధమున వైకుంఠుడు
మేదిని పైదాల్చి నట్టి మేను విడిచినా
డా దినమున న శుభప్రతి
పాదకమగు కలియుగంబు ప్రాప్తంబయ్యెన్ “. (1 - 15 - 346)
యదుక్షయంబునుంగా గలయది యంతటంగలియుగంబునుంబ్రాప్తంబయ్యెడి“.
(శ్రీమదాంధ్రమహాభాగతవము - 11 - 91 -)
“సప్తర్షి మండలాంతర్గంబులయిన పూర్వ ఋక్షద్వయ సమ మధ్యంబు నందు నిశా సమయంబున నొక్క నక్షత్రంబు గానిపించిన కాలంబు మనుష్యమానంబున శతవత్సర పరిమితంబయ్యెనే నా సమయంబున జనార్థనుండు నిజ పదంబునం బొదలె నా వేళనె ధాత్రీమండలంబు కలి సమాక్రాంతంబయ్యె. గృష్ణుండెంతకాలంబు భూమియందు బ్రవర్తించె నంతకాలంబును గలిసమాక్రాంతంబుగాదు. మఖానక్షత్రమందు సప్తర్షులు నేఘస్రంబున జరియింతురా ఘస్రంబునం గలి ప్రవేశించి వేయి నిన్నూరు వర్షంబులయి యుండు నా ఋషి సంఘంబు పూర్వాషాఢ కరిగినం గలి ప్రవృద్ధంబునొందు, నే దివసంబున పరమప్రద ప్రాప్తుండయ్యె నా దివసంబునందు గలి ప్రవేశించి దివ్యాబ్ద సహస్రంబులు చనిన యనంతరంబ నాలవ పాదంబున గృతయుగ ధర్మంబు ప్రాప్తంబగు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 12 - 13)
“కలియుగము సహస్ర వర్షములు, సంధ్యాంశమరయ రెండు నూఱేడులును నిల్చియండు జువ్వె” –
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 11 - 349)
nālugu yugamulalō ākharudi -
“yadā mukuṃdō bhagavān kṣmāṃ tyaktvā sva padaṃ gataḥ |
taddinātkali rāyataḥ sarvasādhana bādhakaḥ ||“. (śrī padmapurāṇamu - uttarakhaṃḍamu)
pai viṣayamu śrīmadāṃdhramahābhāgavatamulō ī kriṃda vidhamugā ceppabaḍinadi : -
“ka. ē vidhamuna vaikuṃṭhuḍu
mēdini paidālci naṭṭi mēnu viḍicinā
ḍā dinamuna na śubhaprati
pādakamagu kaliyugaṃbu prāptaṃbayyen “. (1 - 15 - 346)
yadukṣayaṃbunuṃgā galayadi yaṃtaṭaṃgaliyugaṃbunuṃbrāptaṃbayyeḍi”.
(śrīmadāṃdhramahābhāgatavamu - 11 - 91 -)
“saptarṣi maṃḍalāṃtargaṃbulayina pūrva ṛkṣadvaya sama madhyaṃbu naṃdu niśā samayaṃbuna nokka nakṣatraṃbu gānipiṃcina kālaṃbu manuṣyamānaṃbuna śatavatsara parimitaṃbayyenē nā samayaṃbuna janārthanuṃḍu nija padaṃbunaṃ bodale nā vēḷane dhātrīmaṃḍalaṃbu kali samākrāṃtaṃbayye. gṛṣṇuṃḍeṃtakālaṃbu bhūmiyaṃdu bravartiṃce naṃtakālaṃbunu galisamākrāṃtaṃbugādu. makhānakṣatramaṃdu saptarṣulu nēghasraṃbuna jariyiṃturā ghasraṃbunaṃ gali pravēśiṃci vēyi ninnūru varṣaṃbulayi yuṃḍu nā ṛṣi saṃghaṃbu pūrvāṣāḍha kariginaṃ gali pravṛddhaṃbunoṃdu, nē divasaṃbuna paramaprada prāptuṃḍayye nā divasaṃbunaṃdu gali pravēśiṃci divyābda sahasraṃbulu canina yanaṃtaraṃba nālava pādaṃbuna gṛtayuga dharmaṃbu prāptaṃbagu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 12 - 13)
“kaliyugamu sahasra varṣamulu, saṃdhyāṃśamaraya reṃḍu nūṟēḍulunu nilciyaṃḍu juvve” –
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 11 - 349)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.