“కల్ప ప్రళయ ప్రకారంబెట్లనిన - - - జతుర్యుగ సహస్రంబులు చనిన నది బ్రహ్మకు నొక్క పగలగు నాక్రమంబున రాత్రియు వర్ధిల్లు, నంత బ్రహ్మకు నొక్కదినంబగుటవలన నది నైమిత్తిక ప్రళయంబనంబడు. విధాత సమస్త లోకంబులం దనయాత్మయందు నిలిపి శయనిమపం బ్రకృతి వినష్టంబయిన నది ప్రాకృత ప్రళయంబని చెప్పంబడు నా ప్రళయ ప్రకారంబు వినుమిట్లు పవలు నైమిత్తిక ప్రళయంబును, రాత్రి ప్రాకృత ప్రళయంబును నగుట గలిగిన నది యజునకు దిన ప్రమాణంబిట్టి దినప్రమాణంబున మున్నూట యఱువది దినంబులయిన నలువకు నొక సంవత్సరంబు పరిపూర్ణంబగు, దత్వత్సరంబులు శతపరితంబులయిన - - - ప్రకృతి యడంగు - - - కాల విపర్యయంబయి పురుషా వ్యక్తులు విలీనంబగునది ప్రాకృత ప్రళయంబు) (శ్రీమదాంధ్రమహాభాగవతము - 12 - 22 -, 24)
(చూడుము - ‘కల్పము - 2’)
“kalpa praḷaya prakāraṃbeṭlanina - - - jaturyuga sahasraṃbulu canina nadi brahmaku nokka pagalagu nākramaṃbuna rātriyu vardhillu, naṃta brahmaku nokkadinaṃbaguṭavalana nadi naimittika praḷayaṃbanaṃbaḍu. vidhāta samasta lōkaṃbulaṃ danayātmayaṃdu nilipi śayanimapaṃ brakṛti vinaṣṭaṃbayina nadi prākṛta praḷayaṃbani ceppaṃbaḍu nā praḷaya prakāraṃbu vinumiṭlu pavalu naimittika praḷayaṃbunu, rātri prākṛta praḷayaṃbunu naguṭa galigina nadi yajunaku dina pramāṇaṃbiṭṭi dinapramāṇaṃbuna munnūṭa yaṟuvadi dinaṃbulayina naluvaku noka saṃvatsaraṃbu paripūrṇaṃbagu, datvatsaraṃbulu śataparitaṃbulayina - - - prakṛti yaḍaṃgu - - - kāla viparyayaṃbayi puruṣā vyaktulu vilīnaṃbagunadi prākṛta praḷayaṃbu) (śrīmadāṃdhramahābhāgavatamu - 12 - 22 -, 24)
(cūḍumu - ‘kalpamu - 2’)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.