← Back to క · Booklets 11–20 (digitized file 2)

కల్యాణములు kalyāṇamulu

Original — తెలుగు
  1. కళత్రసమాగమాది శ్రేయాంసి -

(వివాహము మొదలగు శుభములు).

“కమలాక్షున్ శరణంబు వేడని జనుల్ కల్యాణ సంయుక్తులే” - (శ్రీమదాంధ్రమహాభాగవతము-8-)

  1. మంగళము, శ్రేయస్కరము.
Transliteration
  1. kaḷatrasamāgamādi śrēyāṃsi -

(vivāhamu modalagu śubhamulu).

“kamalākṣun śaraṇaṃbu vēḍani janul kalyāṇa saṃyuktulē” - (śrīmadāṃdhramahābhāgavatamu-8-)

  1. maṃgaḷamu, śrēyaskaramu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.