← Back to క · Booklets 11–20 (digitized file 2)

కామధుక్ kāmadhuk

Original — తెలుగు
  1. దివ్యా సురభిః. (కామధేనువు - వేల్పుటావు)

  2. కామాన్ దోగ్ధ పూరయతి ఇతి కామధుక్. (కోరికలను పూరించునది).

  3. వసిష్టస్య సర్వకామానాం దోగ్ధీ - సామాన్యావా కామధుక్.

(వసిష్టునకు సకల కోరికలను పితికి యిచ్చునది - లేక సామాన్యముగా కోరికల నిచ్చునది).

  1. “ధేనూ నామస్తి కామధుక్”. (శ్రీమద్భగవద్గీత - 10 - 28)

(ధేనువులలో కామధేనువను నేను).

Transliteration
  1. divyā surabhiḥ. (kāmadhēnuvu - vēlpuṭāvu)

  2. kāmān dōgdha pūrayati iti kāmadhuk. (kōrikalanu pūriṃcunadi).

  3. vasiṣṭasya sarvakāmānāṃ dōgdhī - sāmānyāvā kāmadhuk.

(vasiṣṭunaku sakala kōrikalanu pitiki yiccunadi - lēka sāmānyamugā kōrikala niccunadi).

  1. “dhēnū nāmasti kāmadhuk”. (śrīmadbhagavadgīta - 10 - 28)

(dhēnuvulalō kāmadhēnuvanu nēnu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.