(కామమా ! నీ మూలము తెలిసినది - దేనినుండి కలుగుచున్నవో ఆ నీ మూలము తెలిసినది. సంకల్పము వలననే నీవు పుట్టుచున్నావు - కావున నాయందు సంకల్పము కలుగకుండ చేయుదును - అప్పుడు నీవు సమూలముగా నశించెదవు).
క్రోధం శమేన జయంతి, కామం సంకల్ప వర్జనాత్ |
నిత్యం సం సేవ నాద్ధీరో నిద్రాంచ భేత్తుమథత్ ||“.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 15 - 457)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 11 - 419)
యద్యే తేహ్యాత్మధర్మాః స్యుః తక్తుం శక్యాః కథతదా |
వహ్న్యేష్ణవ త్స్వభావత్వాత్ స్వభావో దురతి క్రమః |
మనో ధర్మాః యతస్త్వెతే త్యక్తుం శక్యాః సుఖేన వై |
తన్నిరోధేన తే సర్వే నిరుద్ధాః సంతివై యథా |
తత్త్యాగేన తథా త్యక్తాః తద్ధర్మాః స్యు ర్మృ షాత్మకాః ||“. (గీతాభావప్రకాసము - 2 - 551 to 553)
(కామములు అనాత్మ ధర్మములు - అందుచేత వాటిని పూర్తిగా విడిచిపెట్టుతకు వీలుకలుగును - అవి ఆత్మ ధర్మములే అయినయడల వాటిని విడిచిపెట్టుట శక్యముకాదు. అగ్నికి వేడిమి స్వభావము చేతనే కలిగినది. స్వభావమును వదలి ప్రవర్తించలేము. ఈ కామములు మనో ధర్మములు - సులభముగా విడిచిపెట్టుటకు వీలగును. అందుచేత మనస్సును నిరోధించగలిగినయడల దాని ధర్మములన్నీ నిరోధించనగును - మనస్సును నిరోధించినయడల కామములను గెలువ వచ్చును).
ఆత్మన్యేవా త్మనా తుష్తః స్థిత ప్రజ్ఞస్త దో చ్యతే ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 55)
(మనోగతములైన కామములన్నింటినివిడిచిపెట్టి ఆత్మతోనే సంతుష్టిపొందువాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును).
(kāmamā ! nī mūlamu telisinadi - dēninuṃḍi kalugucunnavō ā nī mūlamu telisinadi. saṃkalpamu valananē nīvu puṭṭucunnāvu - kāvuna nāyaṃdu saṃkalpamu kalugakuṃḍa cēyudunu - appuḍu nīvu samūlamugā naśiṃcedavu).
krōdhaṃ śamēna jayaṃti, kāmaṃ saṃkalpa varjanāt |
nityaṃ saṃ sēva nāddhīrō nidrāṃca bhēttumathat ||“.
(śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 15 - 457)
(śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 11 - 419)
yadyē tēhyātmadharmāḥ syuḥ taktuṃ śakyāḥ kathatadā |
vahnyēṣṇava tsvabhāvatvāt svabhāvō durati kramaḥ |
manō dharmāḥ yatastvetē tyaktuṃ śakyāḥ sukhēna vai |
tannirōdhēna tē sarvē niruddhāḥ saṃtivai yathā |
tattyāgēna tathā tyaktāḥ taddharmāḥ syu rmṛ ṣātmakāḥ ||“. (gītābhāvaprakāsamu - 2 - 551 to 553)
(kāmamulu anātma dharmamulu - aṃducēta vāṭini pūrtigā viḍicipeṭṭutaku vīlukalugunu - avi ātma dharmamulē ayinayaḍala vāṭini viḍicipeṭṭuṭa śakyamukādu. agniki vēḍimi svabhāvamu cētanē kaliginadi. svabhāvamunu vadali pravartiṃcalēmu. ī kāmamulu manō dharmamulu - sulabhamugā viḍicipeṭṭuṭaku vīlagunu. aṃducēta manassunu nirōdhiṃcagaliginayaḍala dāni dharmamulannī nirōdhiṃcanagunu - manassunu nirōdhiṃcinayaḍala kāmamulanu geluva vaccunu).
ātmanyēvā tmanā tuṣtaḥ sthita prajñasta dō cyatē ||“. (śrīmadbhagavadgīta - 2 - 55)
(manōgatamulaina kāmamulanniṃṭiniviḍicipeṭṭi ātmatōnē saṃtuṣṭipoṃduvāḍu sthitaprajñuḍani ceppabaḍunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.