← Back to క · Booklets 11–20 (digitized file 2)

కామాత్మానః kāmātmānaḥ

Original — తెలుగు
  1. “కామే ఆత్మా అంతఃకరనం యేషాంతే” (భాష్యోత్కర్హ దీపికా)

(కామమందు మనస్సు కలవారు).

  1. “కామ స్వభావాః, కామపరాః ఇత్యర్థః”. (శ్రీశంకరః)

(కోరికలు కోరు స్వభావము గలవారు). .

Transliteration
  1. “kāmē ātmā aṃtaḥkaranaṃ yēṣāṃtē” (bhāṣyōtkarha dīpikā)

(kāmamaṃdu manassu kalavāru).

  1. “kāma svabhāvāḥ, kāmaparāḥ ityarthaḥ”. (śrīśaṃkaraḥ)

(kōrikalu kōru svabhāvamu galavāru). .

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.