← Back to క · Booklets 11–20 (digitized file 2)

కాంతాభక్తి kāṃtābhakti

Original — తెలుగు

పతిరేవమమతనుః మనోధనం మతిర్గతిరాశ్రయో జీవనం ప్రాణాః, ధర్మో, మోక్షో భగవాంశ్చాస్తి,పత్యుర్థనం మమధనం, పత్యుస్తనుర్మమ తనుః, పత్యుర్మనోమమ మనః, పత్యరవమానో మమావమానః, పత్యుప్రాణాః మమప్రానాః - ఏవమేక మాత్ర పతిగతప్రాణా భూత్వా నిష్కామేన అనన్య భావేన నిరంతరం సేవాయాం సం లగ్నా భవేత్. అయం కాంతా భక్తిరాదర్శః

(నా భర్తయే నా శరీరము, మనస్సు, ధనము, మతి, గతి, ఆశ్రయము, జీవనము, ప్రాణములు, ధర్మము,మోక్షము,భగవంతుడు అయి యున్నాడు. ఈ ఒక్క పతి తప్ప జగత్తులో ఇంకొక పురుషుడు లేడు - నా భర్త ధనమే నా ధనము, నా భర్త శరీరమే నా శరీరము, నా భర్త మనసే నా మనసు, నా భర్త ప్రాణములే నా ప్రాణములు, అతని అవమానమే నా అవమానము - ఇట్లు ఒకే భర్త తనప్రాణమని, కోరికలు లేక, ఇంకొకరిని తలచక, ఎల్లపుడు పతికి సేవచేయుటయే ఆదర్శమైన కాంతాభక్తి - పతిభక్తి, పతివ్రత).

Transliteration

patirēvamamatanuḥ manōdhanaṃ matirgatirāśrayō jīvanaṃ prāṇāḥ, dharmō, mōkṣō bhagavāṃścāsti,patyurthanaṃ mamadhanaṃ, patyustanurmama tanuḥ, patyurmanōmama manaḥ, patyaravamānō mamāvamānaḥ, patyuprāṇāḥ mamaprānāḥ - ēvamēka mātra patigataprāṇā bhūtvā niṣkāmēna ananya bhāvēna niraṃtaraṃ sēvāyāṃ saṃ lagnā bhavēt. ayaṃ kāṃtā bhaktirādarśaḥ

(nā bhartayē nā śarīramu, manassu, dhanamu, mati, gati, āśrayamu, jīvanamu, prāṇamulu, dharmamu,mōkṣamu,bhagavaṃtuḍu ayi yunnāḍu. ī okka pati tappa jagattulō iṃkoka puruṣuḍu lēḍu - nā bharta dhanamē nā dhanamu, nā bharta śarīramē nā śarīramu, nā bharta manasē nā manasu, nā bharta prāṇamulē nā prāṇamulu, atani avamānamē nā avamānamu - iṭlu okē bharta tanaprāṇamani, kōrikalu lēka, iṃkokarini talacaka, ellapuḍu patiki sēvacēyuṭayē ādarśamaina kāṃtābhakti - patibhakti, pativrata).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.