← Back to క · Booklets 11–20 (digitized file 2)

కనిష్ఠాధికారి kaniṣṭhādhikāri

Original — తెలుగు
  1. యస్య తు సంశయాః బహవో భవంతి సః తీక్ష్ణ బుద్ధిరపి కనిష్ఠాధికారి ఏవ భవతి.

(ఎవనికి సంశయములు చాలా ఉండునో, వాడు తీక్ష్ణమైన బుద్ధి కలవాడైనప్పటికీ కనిష్ఠాధికారియే).

  1. కుతర్క దగ్ధ బుద్ధిః కనిష్ఠాధికారీ. (కుతర్కముచేత చెడిపోయిన బుద్ధి గలవాడు).
Transliteration
  1. yasya tu saṃśayāḥ bahavō bhavaṃti saḥ tīkṣṇa buddhirapi kaniṣṭhādhikāri ēva bhavati.

(evaniki saṃśayamulu cālā uṃḍunō, vāḍu tīkṣṇamaina buddhi kalavāḍainappaṭikī kaniṣṭhādhikāriyē).

  1. kutarka dagdha buddhiḥ kaniṣṭhādhikārī. (kutarkamucēta ceḍipōyina buddhi galavāḍu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.