(కః అనగా సుఖరూపుడు, పిః అనగా జగత్తు ఇతనిచేత పాలింపబడుచున్నది - జగత్తును పాలించువాడు; లః అనగా ఇతనిచేత జగత్తు లయమును పొందింపబడుచున్నది - జగత్తును లయింప చేయువాడు - కనుక కపిలః.
(బడబానలము యొక్క వర్ణము కపిలము - అట్టి కపిల వర్ణము కలవాడు).
(kaḥ anagā sukharūpuḍu, piḥ anagā jagattu itanicēta pāliṃpabaḍucunnadi - jagattunu pāliṃcuvāḍu; laḥ anagā itanicēta jagattu layamunu poṃdiṃpabaḍucunnadi - jagattunu layiṃpa cēyuvāḍu - kanuka kapilaḥ.
(baḍabānalamu yokka varṇamu kapilamu - aṭṭi kapila varṇamu kalavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.