← Back to క · Booklets 11–20 (digitized file 2)

కపోతవృత్తి kapōtavṛtti

Original — తెలుగు
  1. 1.ముందుకాలమునకు కూడబెట్టుకొనక ప్రస్తుతకాలమునకు కావలసినది గడించి జీవించుట.

  2. “కాకోపి కిం న కురుతే చంచ్వా స్థోర పూరణం”.

(కాకి తన ముక్కుతో తన కడుపును నింపుకొనును - ముందుకాలమునకు దాచుకొన నేరదు).

Transliteration
  1. 1.muṃdukālamunaku kūḍabeṭṭukonaka prastutakālamunaku kāvalasinadi gaḍiṃci jīviṃcuṭa.

  2. “kākōpi kiṃ na kurutē caṃcvā sthōra pūraṇaṃ”.

(kāki tana mukkutō tana kaḍupunu niṃpukonunu - muṃdukālamunaku dācukona nēradu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.