← Back to క · Booklets 11–20 (digitized file 2)

కారణబ్రహ్మ kāraṇabrahma

Original — తెలుగు
  1. “స దేవీత్యాదిభిర్వాక్యైః కారణం బ్రహ్మ గీయతే |

సర్వజ్ఞః సర్వ శక్తిశ్చ సర్వాత్మా సర్వదో ధ్రువః |

జగజ్జని స్థితి ధ్వంస హేతురవ స ఈశ్వరః |

యః పృధువ్యామమృతస్సోసావంతర్యామీ జగద్గురుః |

హరిర్బ్రహ్మా పినాకీతి బహుధైకోపి గీయతే ||’.

(సృష్టికిముందు సత్పదార్థమొక్కటే యుండెను - మూడుకాలములందు ఉండునది కనుక అది ‘సత్’ పదార్థమని చెప్పబడెను - ఈ ఉపనిషద్వాక్యము ఆ కారణబ్రహ్మయే చెప్పబడుచున్నది. సర్వజ్ఞుడు సర్వశక్తులు కలవాడు సర్వాత్ముడు, అన్నింటియందు ఉన్నవాడు, జగత్తుయొక్క సృష్టిస్థితిలయములకు కారణమైనవాడు, జగద్గురువు అంతర్యామి అయినవాడు బ్రహ్మవిష్ణుమహేశ్వరులను త్రిమూర్తులు అయినవాడు అతనే).

  1. “బ్రహ్మ జగత్కారణం, సత్యకామత్వ, సత్య సంకల్పత్వ, సర్వజ్ఞత్వ, స్బ్వతంత్రత్వ, అర్వప్రేరకత్వ, కృపాలుత్వ, ఈశ్వరత్వాది ధర్మ విశిష్టత్వేన ధ్యాయీత, నహిమూర్తి ధాయానే అస్తి శాస్త్రస్య తాత్పర్యం. శాస్త్రేషు అనేక మూర్తి ప్రతిపాదనంచ న ఉపాసనార్థమేవ - కింతి కారణబ్ర్హమాపలక్షణార్థమేవ యద్బ్వస్త ఏక దేశ ఏక కాలగతత్వేన కదా చిద్వ్యా వర్తకం తత్ తస్య వ్యావర్త కత్వేన ఉపలక్షణం ఇత్యుచ్యతే. జగతః కారణే బ్రహ్మణి తదేకదేశే కదాచిదేవ మూర్తిర్భవతి, చతుర్భుజాది రూపా. తస్మాత్ త్ద్వా వర్తకత్వాత్ ఉపలక్షకా భవతి. ఉపలక్షణస్య చ ఇదం ప్రయోజనం - యద్విశేష వస్తు స్వరూపజ్ఞానోత్పత్తిరేవ. తథా చతుర్భుజత్వాది తత్తదాకార విశేషేఇః నిరాకార కారన బ్రహ్మ జ్ఞానమేవ ఉపాసనార్థ మూర్తి కథనే ప్రయోజనం, నాన్యత్”.

(జగత్తునకు కారణము బ్రహ్మ. సర్వసంకల్పము కలిగియుండుటవలనను, సర్వజ్ఞుడు, స్వతంత్రుడు, అన్నింటిని ప్రేరేపించువాడు, కృపాలుడు, ఈశ్వరుడు అగుటచేత ఈ విశిష్టములు గలవాడుగా ధ్యానము చేయవలయును - భగవంతునియొక్క మూర్తిని - రూపమును - ధ్యానించమని శాస్త్రముయొక్క అభిప్రాయము కాదు - భగవంతునియొక్క అనేక రూపములను ధ్యానించవలెననుట ఉపాసనకొఱకే. ఏ వస్తువు ఒకే కాలమందు ఒకే చోట ఉండుననుకొనుటయే దాని ఉపలక్షణము - ఉపలక్షణమునకు ప్రయోజనమేమనగా అసలు వస్తువుయొక్క జ్ఞానము కలుగుటయే - చతుర్భుజుడు - అను మొదలగుగాగల ఆకారములతో ఆ కారణబ్రహ్మయే యను జ్ఞానము కలుగుటే దీని ప్రయోజనము.

  1. నిరాకార, నిర్విశేష నిర్గుణ పరబ్రహ్మ.
Transliteration
  1. “sa dēvītyādibhirvākyaiḥ kāraṇaṃ brahma gīyatē |

sarvajñaḥ sarva śaktiśca sarvātmā sarvadō dhruvaḥ |

jagajjani sthiti dhvaṃsa hēturava sa īśvaraḥ |

yaḥ pṛdhuvyāmamṛtassōsāvaṃtaryāmī jagadguruḥ |

harirbrahmā pinākīti bahudhaikōpi gīyatē ||’.

(sṛṣṭikimuṃdu satpadārthamokkaṭē yuṃḍenu - mūḍukālamulaṃdu uṃḍunadi kanuka adi ‘sat’ padārthamani ceppabaḍenu - ī upaniṣadvākyamu ā kāraṇabrahmayē ceppabaḍucunnadi. sarvajñuḍu sarvaśaktulu kalavāḍu sarvātmuḍu, anniṃṭiyaṃdu unnavāḍu, jagattuyokka sṛṣṭisthitilayamulaku kāraṇamainavāḍu, jagadguruvu aṃtaryāmi ayinavāḍu brahmaviṣṇumahēśvarulanu trimūrtulu ayinavāḍu atanē).

  1. “brahma jagatkāraṇaṃ, satyakāmatva, satya saṃkalpatva, sarvajñatva, sbvataṃtratva, arvaprērakatva, kṛpālutva, īśvaratvādi dharma viśiṣṭatvēna dhyāyīta, nahimūrti dhāyānē asti śāstrasya tātparyaṃ. śāstrēṣu anēka mūrti pratipādanaṃca na upāsanārthamēva - kiṃti kāraṇabrhamāpalakṣaṇārthamēva yadbvasta ēka dēśa ēka kālagatatvēna kadā cidvyā vartakaṃ tat tasya vyāvarta katvēna upalakṣaṇaṃ ityucyatē. jagataḥ kāraṇē brahmaṇi tadēkadēśē kadācidēva mūrtirbhavati, caturbhujādi rūpā. tasmāt tdvā vartakatvāt upalakṣakā bhavati. upalakṣaṇasya ca idaṃ prayōjanaṃ - yadviśēṣa vastu svarūpajñānōtpattirēva. tathā caturbhujatvādi tattadākāra viśēṣēiḥ nirākāra kārana brahma jñānamēva upāsanārtha mūrti kathanē prayōjanaṃ, nānyat”.

(jagattunaku kāraṇamu brahma. sarvasaṃkalpamu kaligiyuṃḍuṭavalananu, sarvajñuḍu, svataṃtruḍu, anniṃṭini prērēpiṃcuvāḍu, kṛpāluḍu, īśvaruḍu aguṭacēta ī viśiṣṭamulu galavāḍugā dhyānamu cēyavalayunu - bhagavaṃtuniyokka mūrtini - rūpamunu - dhyāniṃcamani śāstramuyokka abhiprāyamu kādu - bhagavaṃtuniyokka anēka rūpamulanu dhyāniṃcavalenanuṭa upāsanakoṟakē. ē vastuvu okē kālamaṃdu okē cōṭa uṃḍunanukonuṭayē dāni upalakṣaṇamu - upalakṣaṇamunaku prayōjanamēmanagā asalu vastuvuyokka jñānamu kaluguṭayē - caturbhujuḍu - anu modalagugāgala ākāramulatō ā kāraṇabrahmayē yanu jñānamu kaluguṭē dīni prayōjanamu.

  1. nirākāra, nirviśēṣa nirguṇa parabrahma.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.