లోకోద్ధరణకు తగిన జన్మమెత్తినవారు.- మతోద్ధారకులు, శ్రీశంకరాచార్యులు, శ్రీమాన్ రామానుజాచార్యులవారు, శ్రీమధ్వాచార్యులు, బుద్ధు డు, రామకృష్ణపరమహంస, గాంధీమహాత్ముడు మొదలగువారు.
ప్రత్యేకముగా ఒక కార్యము చేయుటయే కారణమైన జన్మ కలవారు.
శాపాదులవలన కలిగిన జన్మ.
lōkōddharaṇaku tagina janmamettinavāru.- matōddhārakulu, śrīśaṃkarācāryulu, śrīmān rāmānujācāryulavāru, śrīmadhvācāryulu, buddhu ḍu, rāmakṛṣṇaparamahaṃsa, gāṃdhīmahātmuḍu modalaguvāru.
pratyēkamugā oka kāryamu cēyuṭayē kāraṇamaina janma kalavāru.
śāpādulavalana kaligina janma.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.