← Back to క · Booklets 11–20 (digitized file 2)

కారణాతీతము kāraṇātītamu

Original — తెలుగు
  1. బ్రహ్మ జ్ఞప్తి మాత్రత్వాత్ కారణాతీతం -

(పరబ్రహ్మ జ్ఞానమాత్రుడు - చిన్మాత్రుడు అయినందువలన కారణమునకు మించినవాడు - కారణములేని వాడు - బ్రహ్మజ్ఞానము కలిగియుండుటచేత కారణమునకు మించినవాడు - అగుట.)

  1. ప్రకృతితో కలియని శుద్ధ బ్రహ్మము - ప్రకృతి లేక మాయకు స్వాధీనుడుకాక మాయను తన స్వాధీ నములో నుంచుకొనినవాడు. సంసార కారణమగు అవిద్యలేని బ్రహ్మము.

  2. కారణమనగా జన్మ - అదిలేనివాడు పరబ్రహ్మ.

Transliteration
  1. brahma jñapti mātratvāt kāraṇātītaṃ -

(parabrahma jñānamātruḍu - cinmātruḍu ayinaṃduvalana kāraṇamunaku miṃcinavāḍu - kāraṇamulēni vāḍu - brahmajñānamu kaligiyuṃḍuṭacēta kāraṇamunaku miṃcinavāḍu - aguṭa.)

  1. prakṛtitō kaliyani śuddha brahmamu - prakṛti lēka māyaku svādhīnuḍukāka māyanu tana svādhī namulō nuṃcukoninavāḍu. saṃsāra kāraṇamagu avidyalēni brahmamu.

  2. kāraṇamanagā janma - adilēnivāḍu parabrahma.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.