కారణం ఈశ్వరః తస్యైవ లోకరక్షణార్థో విగ్రహో యస్య సః -
(కారణము అనగా ఈశ్వరుడు - సృష్టికి కారణమైనవాడు. తాను సృష్టి చేసిన లోకములను రక్షించుట అను కారణముచేత తాన ఎత్తిన విగ్రహము (దేహము) గలవాడు - అవతారమూర్తి).
kāraṇaṃ īśvaraḥ tasyaiva lōkarakṣaṇārthō vigrahō yasya saḥ -
(kāraṇamu anagā īśvaruḍu - sṛṣṭiki kāraṇamainavāḍu. tānu sṛṣṭi cēsina lōkamulanu rakṣiṃcuṭa anu kāraṇamucēta tāna ettina vigrahamu (dēhamu) galavāḍu - avatāramūrti).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.