కర్మ ప్రవాహము - ప్రవాహరూపమైన సంసారము - పుట్టుట, కర్మచేయుట. కర్మఫలమనుభవించుటకు మరల పుట్టుట, మరల కర్మచేయుట - ఈ ప్రకారముగా ప్రవాహరూపముగ - ఆగకుండ - జరుగు సంసారము.
karma pravāhamu - pravāharūpamaina saṃsāramu - puṭṭuṭa, karmacēyuṭa. karmaphalamanubhaviṃcuṭaku marala puṭṭuṭa, marala karmacēyuṭa - ī prakāramugā pravāharūpamuga - āgakuṃḍa - jarugu saṃsāramu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.