← Back to క · Booklets 11–20 (digitized file 2)

కర్మాచరంబులు karmācaraṃbulu

Original — తెలుగు

“కర్మాకర్మ వికర్మ ప్రతిపాదకంబులగు శ్రుతివాదంబులు లౌకిక వర్ణితంబులట్టి యామ్నాయంబులు సర్వేశ్వర స్వరూపంబులుగాన విద్వాంసులెఱుంగలేరవి కర్మాచారంబులనంబడు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 63)

Transliteration

“karmākarma vikarma pratipādakaṃbulagu śrutivādaṃbulu laukika varṇitaṃbulaṭṭi yāmnāyaṃbulu sarvēśvara svarūpaṃbulugāna vidvāṃsuleṟuṃgalēravi karmācāraṃbulanaṃbaḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 63)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.