← Back to క · Booklets 11–20 (digitized file 2)

కర్మదేవులు karmadēvulu

Original — తెలుగు
  1. స్మార్తకర్మ విశేషతః దేవస్థానేషు జాతాః కర్మదేవాః - యే వైదికేన కర్మణా అగ్నిహోత్రాదినా కేవలేన దేవాన్ సం యంతి - అగ్నీంద్రాది సాయుజ్యం ప్రాప్తాః.

(స్మార్తకర్మ విశేషమువల్ల దేవతాస్థానములందు పుట్టినవారు కర్మదేవులు - కేవలము అగ్నిహోత్రము మొదలగు వైదిక కర్మచేత దేవతులను పొందినవారు. అగ్ని, ఇంద్రుడు మొదలగు దేవతులయొక్క సాయుజ్యమును పొందినవారు).

  1. పుణ్యము చేత దేవత్వమును పొందిన వారు.
Transliteration
  1. smārtakarma viśēṣataḥ dēvasthānēṣu jātāḥ karmadēvāḥ - yē vaidikēna karmaṇā agnihōtrādinā kēvalēna dēvān saṃ yaṃti - agnīṃdrādi sāyujyaṃ prāptāḥ.

(smārtakarma viśēṣamuvalla dēvatāsthānamulaṃdu puṭṭinavāru karmadēvulu - kēvalamu agnihōtramu modalagu vaidika karmacēta dēvatulanu poṃdinavāru. agni, iṃdruḍu modalagu dēvatulayokka sāyujyamunu poṃdinavāru).

  1. puṇyamu cēta dēvatvamunu poṃdina vāru.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.