← Back to క · Booklets 11–20 (digitized file 2)

కర్మాకర్మ విభాగము karmākarma vibhāgamu

Original — తెలుగు

“కిం కర్మ కిమకర్మేతి కవయో(అ) ప్యత్ర మోహితాః |” (శ్రీమద్భ్గవద్గీత - 4 - 16)

“నిష్క్రియే ష్వపి తీరస్థ వృక్షేషు గమన భ్రమః |

నేస్థస్య దృశ్యతే పుం సః తస్మాత్కింకర్మ వస్తుతః |

చక్షుషా సన్ని కృష్టేషు గచ్ఛత్స్వప్యతి దూరతః |

సర్వేష్వ గమనభ్రాంతి దర్శనాత్కిమ కర్మతత్ |

అతః కిం వస్తుతః కర్మ కిమ కర్మేతి వార్థ తః |

మేధావినోపి కర్మ విషయే నిర్ణయే (అ) ర్థతః |

అసామర్థ్యం గతాశ్చాతి దుర్నిమాపతయోఖిలా |

తస్మాత్తుభ్య మహం కర్మ పక్ష్యామి తద కర్మచ |

కర్మాకర్మ స్వరూపం యద్ జ్ఞాత్వా ముక్తో భవిష్యసి |

అశుభాగార సంసారా జ్జన్మ మృత్యు ప్రవాహతః ||“. (గీతాభావప్రకాశము - 4 - 101 to 105)

(నడుచుచున్న ఓడలోనున్న వానికి ఒడ్డున ఉన్న చెట్లు నడుచుచున్నట్లు కనుపించును - పరుగెత్తుచున్న రైలులోనున్న వానికి ప్రక్కన ఉన్న చెట్లు పరుగెత్తుచున్నట్లు కనుపించును - ఏ కర్మ చేయని చెట్లు కర్మ - పరుగెత్తుట - చేయుచున్నట్లు కనుపించును - ఆ ప్రకారముగానే దూరముగా ఉన్న వస్తువులు నడుచు చున్నను కదలక యుండినట్లే కనబడును - అందుచేత ఇందులో వాస్తవముగా ఏది కర్మ, ఏది అకర్మ అను విషయమును తెలుసుకొనుట కష్టము. మంచి బుద్ధిమంతులైనవారు కూడ ఈ విషయమును యదార్థముగా తెలుసుకొనుట కష్టము - అందుచేత నేను నీకు చెప్పుచున్నాను. దీనిని నీవు తెలుసుకొనినయడల ప్రవాహరూపముగా ఒకటి తర్వాత ఒకటిగా వచ్చు జన్మ మరణములు గలిగి అశుభమునకు స్థానమైన సంసారమునుండి ముక్తిని పొందెదవు). (చూడుము - ‘అకర్మ’).

Transliteration

“kiṃ karma kimakarmēti kavayō(a) pyatra mōhitāḥ |” (śrīmadbhgavadgīta - 4 - 16)

“niṣkriyē ṣvapi tīrastha vṛkṣēṣu gamana bhramaḥ |

nēsthasya dṛśyatē puṃ saḥ tasmātkiṃkarma vastutaḥ |

cakṣuṣā sanni kṛṣṭēṣu gacchatsvapyati dūrataḥ |

sarvēṣva gamanabhrāṃti darśanātkima karmatat |

ataḥ kiṃ vastutaḥ karma kima karmēti vārtha taḥ |

mēdhāvinōpi karma viṣayē nirṇayē (a) rthataḥ |

asāmarthyaṃ gatāścāti durnimāpatayōkhilā |

tasmāttubhya mahaṃ karma pakṣyāmi tada karmaca |

karmākarma svarūpaṃ yad jñātvā muktō bhaviṣyasi |

aśubhāgāra saṃsārā jjanma mṛtyu pravāhataḥ ||“. (gītābhāvaprakāśamu - 4 - 101 to 105)

(naḍucucunna ōḍalōnunna vāniki oḍḍuna unna ceṭlu naḍucucunnaṭlu kanupiṃcunu - parugettucunna railulōnunna vāniki prakkana unna ceṭlu parugettucunnaṭlu kanupiṃcunu - ē karma cēyani ceṭlu karma - parugettuṭa - cēyucunnaṭlu kanupiṃcunu - ā prakāramugānē dūramugā unna vastuvulu naḍucu cunnanu kadalaka yuṃḍinaṭlē kanabaḍunu - aṃducēta iṃdulō vāstavamugā ēdi karma, ēdi akarma anu viṣayamunu telusukonuṭa kaṣṭamu. maṃci buddhimaṃtulainavāru kūḍa ī viṣayamunu yadārthamugā telusukonuṭa kaṣṭamu - aṃducēta nēnu nīku ceppucunnānu. dīnini nīvu telusukoninayaḍala pravāharūpamugā okaṭi tarvāta okaṭigā vaccu janma maraṇamulu galigi aśubhamunaku sthānamaina saṃsāramunuṃḍi muktini poṃdedavu). (cūḍumu - ‘akarma’).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.