“కర్మాకర్మ వికర్మేతి వేద వాదో న లౌకికః” కర్మవిహితం, అకర్మ తద్విపరీతం నిషిద్ధం, వికర్మ కర్మవిహితాకరణం. ఏతత్ త్రయం వేదవాదాః న లౌకికః.
(కర్మ అనగా శాస్త్రములో విధించబడినది; అకర్మ అనగా దానికి విపరీతమైనది - అనగా, - శాస్త్రములో చెప్ప బడనిది. వికర్మ అనగా విహితమైనకర్మ చేయకుండుట. ఈ మూడు వేదవాదములు, లౌకికములుకావు).
“karmākarma vikarmēti vēda vādō na laukikaḥ” karmavihitaṃ, akarma tadviparītaṃ niṣiddhaṃ, vikarma karmavihitākaraṇaṃ. ētat trayaṃ vēdavādāḥ na laukikaḥ.
(karma anagā śāstramulō vidhiṃcabaḍinadi; akarma anagā dāniki viparītamainadi - anagā, - śāstramulō ceppa baḍanidi. vikarma anagā vihitamainakarma cēyakuṃḍuṭa. ī mūḍu vēdavādamulu, laukikamulukāvu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.