← Back to క · Booklets 11–20 (digitized file 2)

కర్మకర్తా karmakartā

Original — తెలుగు
  1. కర్మ కర్తా జీవః, స ఏవ దేహీ, నాన్యః. భోక్తోపి స ఏవ.

(కర్మను చేయువాడు జీవుడు. అతనే దేహి, ఇంకొకడుకాడు - భోక్త కూడ అతనే).

  1. సురా దైత్యాః దానవాశ్చ గంధర్వాః రాక్షసాదయః |

నరశ్చ కర్మ జనకో న సర్వే జీవినస్సతి ||“. (దేవీభాగవతము)

(దేవతులు, దైత్యులు, దానవులు, గంధర్వులు, రాక్షసులు, నరుడు - వీరు కర్మచేయువారు, కర్మాధికారులు. అన్ని జీవులు కర్మ చేయునవికావు - పశువులు మొదలగునవి కర్మ చేయునవికావు). (చూడుము - ‘కర్మకారణములు - 3’)

Transliteration
  1. karma kartā jīvaḥ, sa ēva dēhī, nānyaḥ. bhōktōpi sa ēva.

(karmanu cēyuvāḍu jīvuḍu. atanē dēhi, iṃkokaḍukāḍu - bhōkta kūḍa atanē).

  1. surā daityāḥ dānavāśca gaṃdharvāḥ rākṣasādayaḥ |

naraśca karma janakō na sarvē jīvinassati ||“. (dēvībhāgavatamu)

(dēvatulu, daityulu, dānavulu, gaṃdharvulu, rākṣasulu, naruḍu - vīru karmacēyuvāru, karmādhikārulu. anni jīvulu karma cēyunavikāvu - paśuvulu modalagunavi karma cēyunavikāvu). (cūḍumu - ‘karmakāraṇamulu - 3’)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.