(కర్మ నివృత్తి రెండు విధములుగానగును- ప్రారబ్ధకర్మ - ఫలమునిచ్చుటకు ప్రారంభించిన కర్మ ఫలమును అనుభవింపచేసి నశించును. ఫలమునిచ్చుటకు ప్రారంభముకాని కర్మ అశుభకర్మ ప్రాయశ్చిత్తముచేత పోవును -).
(పరమాత్మ సాక్షాత్కారము కాగానే సంచితకర్మలు క్షీణించును).
(karma nivṛtti reṃḍu vidhamulugānagunu- prārabdhakarma - phalamuniccuṭaku prāraṃbhiṃcina karma phalamunu anubhaviṃpacēsi naśiṃcunu. phalamuniccuṭaku prāraṃbhamukāni karma aśubhakarma prāyaścittamucēta pōvunu -).
(paramātma sākṣātkāramu kāgānē saṃcitakarmalu kṣīṇiṃcunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.