← Back to క · Booklets 11–20 (digitized file 2)

కర్మాను బంధీని karmānu baṃdhīni

Original — తెలుగు
  1. పురుషం అనుబధ్నంతి ఇతి అనుబంధీని, యద్వా, సుదృడావిచ్ఛిన్నానీత్యర్థః. (శ్రీవేదాంత దేశికః)

(పురుషుని సంబంధించు కర్మలు, గట్టిగా బంధించునవి, ఫలముననుభవింప చేయునవి).

  1. “కర్మణ్యేవ అనుబంధీని మూలాని” (శ్రీశంకరః)

(కర్మయందే - కర్మయే -,ఊలము, కారణముగా కలవి. కర్మఫలము కలుగుటకు కారణమైనవి).

  1. కర్మ ధర్మాధర్మ లక్షణం, అనుబంధం పశ్చాద్బావి యేషాంతే ఉద్భూతం అను ఉద్భవతి తానికర్మాను బంధీని.

(పుణ్యపాపరూపమైన కర్మలననుసరించి కలుగునది).

  1. “కర్మాను బంధత్వం నామ కర్మానుసారిత్వం, తచ్చ కర్మ సంబంధేన ఫలధాతృత్వాత్ భగవతః అపియుక్తం ఇత్యర్థః - యద్వా, కర్మైవ, అనుబంధశ్చరమభావి కారణం కర్మాను బంధః, తద్వత్వం కర్మాను బంధిత్వం”. (శ్రీ జయతీర్థమునిః)

(కర్మాను బంధమనగా కర్మననుసరించుట, కర్మతో సంబంధముగల ఫలమినిచ్చుటచేత భగవంతుడే చెప్పబడుచున్నాడు; లేక కర్మయే అనుబంధము - ముందు కలుగు ఫలములకు కారణమైనది).

Transliteration
  1. puruṣaṃ anubadhnaṃti iti anubaṃdhīni, yadvā, sudṛḍāvicchinnānītyarthaḥ. (śrīvēdāṃta dēśikaḥ)

(puruṣuni saṃbaṃdhiṃcu karmalu, gaṭṭigā baṃdhiṃcunavi, phalamunanubhaviṃpa cēyunavi).

  1. “karmaṇyēva anubaṃdhīni mūlāni” (śrīśaṃkaraḥ)

(karmayaṃdē - karmayē -,ūlamu, kāraṇamugā kalavi. karmaphalamu kaluguṭaku kāraṇamainavi).

  1. karma dharmādharma lakṣaṇaṃ, anubaṃdhaṃ paścādbāvi yēṣāṃtē udbhūtaṃ anu udbhavati tānikarmānu baṃdhīni.

(puṇyapāparūpamaina karmalananusariṃci kalugunadi).

  1. “karmānu baṃdhatvaṃ nāma karmānusāritvaṃ, tacca karma saṃbaṃdhēna phaladhātṛtvāt bhagavataḥ apiyuktaṃ ityarthaḥ - yadvā, karmaiva, anubaṃdhaścaramabhāvi kāraṇaṃ karmānu baṃdhaḥ, tadvatvaṃ karmānu baṃdhitvaṃ”. (śrī jayatīrthamuniḥ)

(karmānu baṃdhamanagā karmananusariṃcuṭa, karmatō saṃbaṃdhamugala phalaminiccuṭacēta bhagavaṃtuḍē ceppabaḍucunnāḍu; lēka karmayē anubaṃdhamu - muṃdu kalugu phalamulaku kāraṇamainadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.