కర్మణాం సిద్ధిః - ఫల నిష్పత్తిః - (కర్మయొక్క ఫలసిద్ధి).
కామ్య కర్మ ఫలం - పుత్ర పశ్వాదికం. (కోరిన కర్మ ఫలము - సంతానము, పశ్వాది సంపద).
మ. “అమరేంద్రాదుల గొల్చుభంగి జనుడా యజ్ఞాక్షు సేవింపగా
విమల జ్ఞానవిరక్తి ముక్తులొదవున్ - - -“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 3 - 39)
karmaṇāṃ siddhiḥ - phala niṣpattiḥ - (karmayokka phalasiddhi).
kāmya karma phalaṃ - putra paśvādikaṃ. (kōrina karma phalamu - saṃtānamu, paśvādi saṃpada).
ma. “amarēṃdrādula golcubhaṃgi januḍā yajñākṣu sēviṃpagā
vimala jñānavirakti muktulodavun - - -“. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 3 - 39)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.