“కర్మవాసనా ఉత్తరోత్తర పుణ్యపాపారంభక పూర్వ పూర్వ పుణ్య పాదాంస విశేషః; ఉత్తరోత్తరశరీర ప్రరేణ సమర్థ స్మృతిహేతుః, పూర్వ పూర్వ శరీర ప్రేరణానుభవ విశేష జనిత సంసారః వా, వాదిత్రవాదినాది సంసారవత్”.
(మున్ముందు జన్మలలో పుణ్యపాపములను చేయ నారంభించు వెనుక జన్మలయందలి పుణ్యపాపముల అంశ, ముందురాగల శరీరమును ప్రేరేపించు సమర్థత గలిగిన స్మృతి హేతువు; లేక వెనుక జన్మలలో దాల్చినశరీరమును ప్రేరణ చేసిన అనుభవ విశేషమువలన కలిగిన సంసారము).
“karmavāsanā uttarōttara puṇyapāpāraṃbhaka pūrva pūrva puṇya pādāṃsa viśēṣaḥ; uttarōttaraśarīra prarēṇa samartha smṛtihētuḥ, pūrva pūrva śarīra prēraṇānubhava viśēṣa janita saṃsāraḥ vā, vāditravādinādi saṃsāravat”.
(munmuṃdu janmalalō puṇyapāpamulanu cēya nāraṃbhiṃcu venuka janmalayaṃdali puṇyapāpamula aṃśa, muṃdurāgala śarīramunu prērēpiṃcu samarthata galigina smṛti hētuvu; lēka venuka janmalalō dālcinaśarīramunu prēraṇa cēsina anubhava viśēṣamuvalana kaligina saṃsāramu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.