(కాలము గడిచినకొలదీ, దానితో పెరిగి పంతకు వచ్చినట్లు ఫలము నిచ్చుటకు తగిన స్థితికి వచ్చిన కర్మయొక్క విపాకము అను పేరుగల పరిపాకము - అనగా, ఫలము నిచ్చుటకు సిద్ధముగనున్న కర్మవలన కలిగెడు స్థితి).
ర్యయముల్ ; గాలముగూడ జంపెద జనుండందాక మీ త్రోవలన్ “. (శ్రీమద్నాధ్రమహాభాగవతము - 7 - 4 - 110)
సాధింపం దఱికాదు కావున గడున్ సైరించితిన్ మీదటన్
సాధింతున్, సురలార! నేడు ననుడా శంకింప మీ కేటికిన్|“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 4 - 113)
(kālamu gaḍicinakoladī, dānitō perigi paṃtaku vaccinaṭlu phalamu niccuṭaku tagina sthitiki vaccina karmayokka vipākamu anu pērugala paripākamu - anagā, phalamu niccuṭaku siddhamuganunna karmavalana kaligeḍu sthiti).
ryayamul ; gālamugūḍa jaṃpeda januṃḍaṃdāka mī trōvalan “. (śrīmadnādhramahābhāgavatamu - 7 - 4 - 110)
sādhiṃpaṃ daṟikādu kāvuna gaḍun sairiṃcitin mīdaṭan
sādhiṃtun, suralāra! nēḍu nanuḍā śaṃkiṃpa mī kēṭikin|“. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 4 - 113)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.