దేవార్చన, ఇంద్రియనిరోధ ప్రాణాయామ, యాగ, దాన, ఝోమ, తపస్తీర్థసేవా, స్వాధ్యాయ,తదర్థాభ్యాస రూపా వర్ణాశ్రమ ధర్మేతి కర్తవ్యకాః, యథాజ్ఞానం, యథా శక్తి యథారుచి ప్రథానతయా పరిగృహీతాః కర్మయోగావాంతర విశేషాః.
(దేవతార్చన, ఇంద్రియనిగ్రహము, ప్రాణాయామము, యోగము, దానము, హోమము, తపస్సు, తీర్థములను సేవించుట, స్వాధ్యాయము, వర్ణాశ్రమధర్మములు మొదలగువాటిని తెలిసినంతవఱకు శక్తి కొలది, ఇష్టమైన ప్రకారము నిష్ఠగా చేయుట. ఇవి కర్మయోగములోని విశేషములు - భేదములు).
dēvārcana, iṃdriyanirōdha prāṇāyāma, yāga, dāna, jhōma, tapastīrthasēvā, svādhyāya,tadarthābhyāsa rūpā varṇāśrama dharmēti kartavyakāḥ, yathājñānaṃ, yathā śakti yathāruci prathānatayā parigṛhītāḥ karmayōgāvāṃtara viśēṣāḥ.
(dēvatārcana, iṃdriyanigrahamu, prāṇāyāmamu, yōgamu, dānamu, hōmamu, tapassu, tīrthamulanu sēviṃcuṭa, svādhyāyamu, varṇāśramadharmamulu modalaguvāṭini telisinaṃtavaṟaku śakti koladi, iṣṭamaina prakāramu niṣṭhagā cēyuṭa. ivi karmayōgamulōni viśēṣamulu - bhēdamulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.