వచన దానా గమనానంద విరాః కర్మేంద్రియ విషయాః.
“వాగాది కర్మేంద్రియాలకు వచనదానవిహార విసర్గానందములే విషయాలు; వహ్నీంద్రోపేంద్ర మృత్యు వ్రజేశ్వరులే అధిదేవతలు -”
(బ్రహ్మవిద్యా సుధార్ణవము)
vacana dānā gamanānaṃda virāḥ karmēṃdriya viṣayāḥ.
“vāgādi karmēṃdriyālaku vacanadānavihāra visargānaṃdamulē viṣayālu; vahnīṃdrōpēṃdra mṛtyu vrajēśvarulē adhidēvatalu -”
(brahmavidyā sudhārṇavamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.