నావికః (ఓడ నడుపువాడు).
నావిక ఇవ పార దర్శనః. (ఓడ నడుపువానివలె ఒడ్డు చేర్చువాడు - చూపువాడు).
సంసారమను సముద్రముదాటించి అవతల ఒడ్డుకు తీసుకొని పోవువాడు -).
కలము జనుల్ గర్ణధారు గాంచిన భంగిన్
గలి దోష హరణ వాంఛా
కలి తులమగు మేము నిన్ను గంటిమి సూతా ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 1 - 15)
nāvikaḥ (ōḍa naḍupuvāḍu).
nāvika iva pāra darśanaḥ. (ōḍa naḍupuvānivale oḍḍu cērcuvāḍu - cūpuvāḍu).
saṃsāramanu samudramudāṭiṃci avatala oḍḍuku tīsukoni pōvuvāḍu -).
kalamu janul garṇadhāru gāṃcina bhaṃgin
gali dōṣa haraṇa vāṃchā
kali tulamagu mēmu ninnu gaṃṭimi sūtā ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 1 - 15)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.