“తః తవ కిం కర్తవ్యం కించ న కర్తవ్యం ఇతి వ్యవస్థాయాం శాస్త్రమేవ ప్రమాణమస్తి ఇదం జ్ఞాత్వా త్వయా శాస్త్రవిధమనుశృత్యైవ కర్మ కర్తవ్యం.
(ఏది చేయవలసినపని, ఏది చేయకూడనిదియను విషయములో నీకు శాస్త్రమే ప్రమాణము - శాస్త్రములో చెప్పిన ప్రకారముగానే నడుచుకొనవలెను -శాసించునది శాస్త్రము - వేదములు, స్మృతులు - పురాణములు, ఇతిహాసములు, తంత్రములు మొదలగునవి. శాస్త్రములో చెప్పిన ప్రకారము ఎందుకు చేయవలెననగా - శాస్త్రములో చెప్పిన ప్రకారముగా కాక ఇతర విధముగా చేసినయడల అవి కామ, క్రోధ, లోభములతో చేయబడినవగును - అవి నరక ద్వారములు - అందుచేత బంధము కలుగును - శాస్త్రము ప్రకారము చేసినయడల మోక్షము కలుగును).
“taḥ tava kiṃ kartavyaṃ kiṃca na kartavyaṃ iti vyavasthāyāṃ śāstramēva pramāṇamasti idaṃ jñātvā tvayā śāstravidhamanuśṛtyaiva karma kartavyaṃ.
(ēdi cēyavalasinapani, ēdi cēyakūḍanidiyanu viṣayamulō nīku śāstramē pramāṇamu - śāstramulō ceppina prakāramugānē naḍucukonavalenu -śāsiṃcunadi śāstramu - vēdamulu, smṛtulu - purāṇamulu, itihāsamulu, taṃtramulu modalagunavi. śāstramulō ceppina prakāramu eṃduku cēyavalenanagā - śāstramulō ceppina prakāramugā kāka itara vidhamugā cēsinayaḍala avi kāma, krōdha, lōbhamulatō cēyabaḍinavagunu - avi naraka dvāramulu - aṃducēta baṃdhamu kalugunu - śāstramu prakāramu cēsinayaḍala mōkṣamu kalugunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.